Railway jobs : నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 నర్సింగ్ సేవకు సంబంధించిన ప్రత్యేక ఉద్యోగాలు తాజాగా విడుదల కానున్నాయి. అయితే ఈ ఉద్యోగానికి చాలా ఓపిక ఉండాలి ప్రత్యేక కోర్సు చేసి ఉండాలి. ఎవరైతే ఈ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన వారు ఉన్నారో అలాంటివారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రైల్వే ఆసుపత్రులలో వరుసుగా వారి కెరియర్ ను ప్రారంభించవచ్చు. ఇక ఈ రైల్వే స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరిన వారికి ప్రభుత్వ సౌకర్యాలతో పాటు మంచి జీవితం కూడా లభిస్తుంది అని చెప్పాలి. అలాంటి రైల్వే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతుందని సమాచారం. కాబట్టి ఈ కోర్స్ పూర్తిచేసి అర్హత కలిగిన వారు ఆర్.ఆర్.భి సాఫ్ట్ వేర్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఆ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన ఒక సంస్థ నుండి బిఎస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్ వైపరీ లో మూడు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే వీటన్నిటిని పూర్తి చేసి ఉంటారో వారు భారతీయ రైల్వేలో స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అర్హులవుతారు.
వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి.
రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు రూ.500 పీస్ చెల్లించాల్సి ఉంటుంది. OBC ,SC ,ST ,EX-Servicemen , PWBD , మహిళలు మరియు లింగ మార్పిడి , మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత రిజర్వుడ్ కేటగిరికి చెందినవారికి 250 రిఫండ్ చేయబడుతుంది.
ఎంపిక విధానం : స్టాఫ్ నర్స్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మొదటి కంప్యూటర్ ఆధారీత పరీక్ష.రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇది పూర్తయిన తర్వాత తొలి ఎంపిక జాబితాను విడుదల చేస్తారు.
పరీక్ష విధానం : భారత రైల్వేలో స్టాఫ్ నర్స్ పోస్టు రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇక దీనిలో ఒకేషనల్ , జనరల్ ఆప్టిట్యూడ్ , జనరల్ అర్థమెటిక్ జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇక ఈ పరీక్షలో మైనస్ మార్క్ కూడా ఉంటాయి, ప్రతి ప్రశ్నకు ఒక 1 మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ చేస్తారు.
ముఖ్యమైన లింకు : ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.