Kumba Rasi 2023 : ఏప్రిల్ 15 నుండి గురు మార్పిడి అక్టోబర్ లోపు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kumba Rasi 2023 : ఏప్రిల్ 15 నుండి గురు మార్పిడి అక్టోబర్ లోపు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే..!!

Kumba Rasi 2023 : ఏప్రిల్ 15వ తేదీ నుండి గురు మార్పిడి అక్టోబర్ లోపు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే. ఆశ్చర్యకరమైన సంఘటనలు గురు మార్పిడి కారణంగా వీరికి అద్భుతమైన ఫలితాలు అనేది రాబోతున్నాయి. అలాగే కొన్ని రకాల ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. అసలు కుంభ రాశి వారికి ఈ గురు మార్పిడి కారణంగా ఏం జరగబోతుంది. ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. కుంభ రాశి వారు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 April 2023,7:00 am

Kumba Rasi 2023 : ఏప్రిల్ 15వ తేదీ నుండి గురు మార్పిడి అక్టోబర్ లోపు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే. ఆశ్చర్యకరమైన సంఘటనలు గురు మార్పిడి కారణంగా వీరికి అద్భుతమైన ఫలితాలు అనేది రాబోతున్నాయి. అలాగే కొన్ని రకాల ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. అసలు కుంభ రాశి వారికి ఈ గురు మార్పిడి కారణంగా ఏం జరగబోతుంది. ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురు మార్పిడి అనేది ఈ ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా ఏర్పడబోతోంది. అక్టోబర్ లోపు మీరు జాతక చక్రంలో వచ్చేటటువంటి మార్పులు కారణంగా ఎన్నో అద్భుతాలు అనేవి చూడబోతున్నారు.

kumbha rashifal 2023, Aquarius Horoscope 2023 కొత్త ఏడాదిలో కుంభ రాశి  వ్యక్తులపై శని దేవుని రెండో దశ ప్రారంభమవుతుంది...! - aquarius horoscope 2023  yearly prediction in telugu 2023 how will be ...

భగవంతుని అనుగ్రహం వీరుపై స్థిరంగా ఉండబోతుందని వీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా చూస్తారు. ఈ విధంగా కుంభ రాశి వారిపై ఆ భగవంతుని అనుగ్రహం ఈ సమయంలో స్థిరంగా ఉండబోతుంది. గురు గ్రహం సంపద ఇంకా అభివృద్ధికి చేసినంగా పరిగణిస్తారు. ఇటువంటి గురుగ్రహం మార్పిడి కారణంగా కీలకమైన పరిణామాలను చూడబోతున్నారు. వీరి యొక్క లైఫ్ లో ఉన్నటువంటి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి వీరు జీవితంలో ఊహించిన విధంగా వస్తాయి. ఈ విధంగా వీరైతే ఆశ్చర్యపోయే విధంగా ఫలితాలను వీరు ఈ సమయంలో పొందగలుగుతారు. మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు

Jupiter exchange from April 15 is what will happen to Kumba Rasi 2023 before October

Jupiter exchange from April 15 is what will happen to Kumba Rasi 2023 before October

సైతం ఇటువంటి పుణ్యఫలం కారణంగా తొలగిపోతాయి. సమయం మీకు చాలా అనుకూలంగా ఉండండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా విజయం మీ సొంతం. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం కాబట్టి వారి యొక్క విద్యా విధానంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పనిసరిగా మీరు సక్సెస్ ని సాధిస్తారు. ఈ విధంగా కుంభరాశి వారు అయితే ప్రతి ఒక్క అంతలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి ప్రతి ఒక్క పనిలో కూడా పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కుటుంబ జీవితమైతే చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఆహ్లాదదాయకంగా ఉండబోతుంది. ఈ విధంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా అక్టోబర్ లోపు గురు మార్పిడి కారణంగా కుంభరాశి వారికి జరగబోతుంది…..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది