K letter Name : “K” అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లు ఎలా ఉంటారు తెలుసా?
K letter Name : సమాజంలో రకరకాల పేర్ల అక్షరాలతో అందరూ పిలవబడుతుంటారు. అయితే పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి వారి గుణాతిశయాలను కూడా కొన్ని తెలుసుకోవచ్చు. దీనిలో భాగంగా కె అక్షరంతో మొదలయ్యే వాళ్ళ గుణాలు చాలా వైవిధ్యంగా ఉంటాయట. “K” అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా వరకు ఒంటరిగా.. ఏకాంతంగా గడపడానికే ఇష్టపడుతుంటారట. అదేవిధంగా సిగ్గుపడుతూ ఉంటారట. నలుగురితో కలవటం నలుగురితో మాట్లాడాలని అసలు అనుకోరంట. ఇక అదే సమయంలో వీరు చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారట. అయితే వీరు కొన్ని అనవసర అటెన్షన్ కీ గురవుతుంటారంట.
K letter name people Numerology Revealed in Telugu
అయితే వీరు మాత్రం పదిమంది మమల్ని చూడాలి మా గురించి మాట్లాడుకోవాలి అనే ధోరణితో అసలు ఉండరట. వాళ్లకి తెలియకుండానే ఏ అక్షరం కలిగిన వాళ్లు ఇతరులకు చాలా ఆకర్షినియంగా ఎంచబడతారంట. అదేవిధంగా వీళ్ళకి దయ కూడా ఎక్కువగా ఉంటుందట. అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారట. అమ్మకి సంబంధించిన సవాళ్లు ఇంకా ప్రతికూల పరిస్థితులలో ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వారికి వారే పోరాడటానికి ఎక్కువ ఇష్టపడతారట. అదేవిధంగా చాలా జ్ఞానం కలిగి ఉంటారట. ఇటువంటి సమస్యనైనా కులం కుశంగా పరిశీలించి దానిని
నివారించడానికి చాలా శ్రద్ధగా వ్యవహరిస్తారట. అదేవిధంగా సున్నితమైన కమర్షియల్ ట్రిక్స్ ప్లే చేయడంలో గటికులనే చెప్పాలి. ఇంత ఎటువంటి ఆట మొదలుపెట్టిన అంకిత భావంతో… ఆడి చాలా వరకు గెలుపు దిశగా దూసుకుపోతారట. ఇదే సమయంలో వీళ్ళకి గర్వం కూడా ఎక్కువగానే ఉంటుందట. ఈ కే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు చాలా రొమాంటిక్ గా రహస్యాలు చక్కగా మెయింటైన్ చేసేవారుగా ఉంటారట. ఎటువంటి రహస్యమైన వీరు నుండి బయటకు పోతాట. భావోద్వేగాలను ఇతరుల ముందు చాలావరకు దాగి ఉండే రీతిలో కే అక్షరం కలిగిన వ్యక్తులు వ్యవహరిస్తారట. అంకితభావంతో పాటు చురుకుదనం కలిగిన స్వభావం ఉండటంతో డబ్బులు కూడా బాగా సంపాదిస్తారట.
