
Kodali Nani Strong Counter To Jr Ntr
Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్‌పై ఘటైన వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే నేనెందుకు వింటా.. సీఎం వైఎస్ జగన్ చెబితే వింటాం అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో తాజా పరిణామాలపై ఈరోజు మీడియా సమావేశంతో మట్లాడారు. నన్ను ఎన్టీఆర్ కంట్రోల్ చేయడమేంటి అంటూ ప్రశ్నించారు. నేను వల్లభనేని వంశీ సెక్యూరిటీ తీసేసి వస్తామని, అలాగే చంద్రబాబు కూడా సెక్యూరిటీ తీసేసి వస్తారా అంటూ సవాల్ విసిరారు.
Kodali Nani Strong Counter To Jr Ntr
ఇప్పటికైనా నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముకొవదంటూ ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, నందమూరి కుటుంబంతో కలిసి ఉన్నానని, విబేదాలు వచ్చాక నేను బయటికి వచ్చానని కొడాలి నాలి తెలియజేశారు. మా సీఎం ను ( వైఎస్ జగన్ ) ను వేధించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి , చంద్రబాబు నుంచి లోకేష్ వరకు అందరూ సర్వ నాశనం అయ్యారని ఆయన ప్రేర్కొన్నారు.
ఎవరు ఎన్ని వేధింపులు చేసినా సీఎం వైఎస్ జగన్ కు ఆ దేవుడి ఆశిస్సులు ఉంటాయని నాని తెలిపారు. భార్యను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయం చేయెద్దని చంద్రబాబుపై విమర్శలు చేశారు. మాజీ సీఎం దివంగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సమస్యలపై వెళ్తూ మరణించారని, ప్రజా సేవేపరమావాదిగా భావించారని ఆయన తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ, సింపతి కోసం తాపత్రయ పడుతాడని ఘటైన వ్యాఖ్యలు చేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.