NIAB Jobs : పశు సంవర్ధక శాఖలో భారీ ఉద్యోగాలు...ఇంటర్ ఉంటే చాలు...!
NIAB Jobs : తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి పశుసంవర్ధన శాఖ శుభవార్త తీసుకువచ్చింది. అయితే పశు సంవర్ధక శాఖ తాజాగా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుు సమాచారం. ఇక ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు పశుసంవర్ధక శాఖ నుండి విడుదల కావడం జరిగింది.
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక శాఖలో క్లర్క్ విభాగంలో 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు 30 వేల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 22-3-2024 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోగలరు. దాని కోసం సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మి పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాలి.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.