NIAB Jobs : పశు సంవర్ధక శాఖలో భారీ ఉద్యోగాలు…ఇంటర్ ఉంటే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

NIAB Jobs : పశు సంవర్ధక శాఖలో భారీ ఉద్యోగాలు…ఇంటర్ ఉంటే చాలు…!

NIAB Jobs : తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి పశుసంవర్ధన శాఖ శుభవార్త తీసుకువచ్చింది. అయితే పశు సంవర్ధక శాఖ తాజాగా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుు సమాచారం. ఇక ఈ జాబ్స్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,7:00 pm

NIAB Jobs : తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి పశుసంవర్ధన శాఖ శుభవార్త తీసుకువచ్చింది. అయితే పశు సంవర్ధక శాఖ తాజాగా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుు సమాచారం. ఇక ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు పశుసంవర్ధక శాఖ నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక శాఖలో క్లర్క్ విభాగంలో 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు 30 వేల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 22-3-2024 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోగలరు. దాని కోసం సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మి పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది