Let's know how to make Holi Colour naturally at home
Holi Colour : హోళీ పండగ వచ్చేసింది. ఈ పండుగను కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ. ఇండియాకు లాండ్ ఆఫ్ ఫెస్టివల్ అనే పేరు ఉంది. రంగుల పండుగ అని పిలుస్తారు. తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు ఈరోజే పెళ్లి కొడుకు అవుతాడని నమ్ముతుంటారు..
హోలీ ఆడే సంప్రదాయం భారతదేశంలో పురాత కాలం నుండి ఉన్నది. అయితే ఆనాడు ప్రకృతి ప్రసాదించిన రంగులతో పండగ చేసుకునేవాళ్లు అయితే మార్కెట్ను సింథటిక్ రంగులు ఇప్పుడు ముంచేస్తున్నాయి. అవి ఈజీగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ రంగులు ఎంతో ప్రమాదకరమైన రసాయన నుండి తయారవుతాయి. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీ టైం లో రంగుల వల్ల కలిగే ప్రమాదం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి న్యాచురల్ రంగులను ఉపయోగించడం చాలా మంచిది.
Let’s know how to make Holi Colour naturally at home
మీరు ఈసారి కెమికల్స్ ఉన్న రంగులతో కాకుండా నేచురల్ రంగులతో హోలీ ఆడాలనుకుంటే సహజమైన రంగులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. మెరూన్ కలర్: ఇంట్లో మెరూన్ కలర్ని ఈజీగా తయారు చేయడానికి మీకు బీట్రూట్ ఉపయోగపడుతుంది. మెదడు బీట్రూట్ ని ముక్కలు చేసి దాన్ని మిక్సీలో వేసి ఆ ముద్దని నీటిని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత ఒక సహాయంతో వడకడితే మెరూన్ కలర్ రెడీ అవుతుంది. ఆకుపచ్చ రంగు: ఈ కలర్ చాలా ఈజీగా లభించే గోరింటాకు పొడితో తయారు చేసుకోవచ్చు. గోరింటాకు పొడిని నీటిలో కలిపి వాడుకోవచ్చు. అలాగే ఆకుకూరలను నీటిలో ఉడకబెట్టడం వలన ఈ ఆకుపచ్చ రంగు ఈజీగా తయారవుతుంది.
Let’s know how to make Holi Colour naturally at home
బ్లూ కలర్: బ్లూ కలర్ మందార రేకుల నుండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూలరేకులు ఎండబెట్టి దాని నుండి పొడి తయారు చేసుకుని తర్వాత బియ్యప్పిండిలో దీనిని కలుపుకోవాలి. ఎల్లో కలర్: ఈ ఎల్లో కలర్ ఇంట్లోనే పసుపు రంగును తయారు చేయడానికి ఈజీ అయిన మార్గం. పసుపు రంగును సిద్ధం చేయడానికి తీసుకోవాలి. వాటిని కలిపి వాడుకోవచ్చు. నీటిలో కలిపి రంగును తయారు చేయాలనుకుంటే పసుపు రంగు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగబెట్టడం వలన పసుపు కలర్ తయారవుతుంది.. రెడ్ కలర్: ఇంట్లో రెడ్ కలర్ తయారు చేసుకోవడానికి కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోవాలి. వాటిని ఎండబెట్టి ఎండిన పువ్వులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఎరుపు రంగును రెడీ చేయడానికి మీరు ఎర్రచందనం వాడవచ్చును.. తడి రంగులు చేయాలనుకుంటే దానిమ్మ తొక్కలో ఉడకబెట్టి వాటర్ కలర్స్ ఉపయోగించవచ్చు..
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.