Holi Colour : హోలీ రంగులు ఇంట్లోనే నాచురల్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Holi Colour : హోలీ రంగులు ఇంట్లోనే నాచురల్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం…!!

Holi Colour : హోళీ పండగ వచ్చేసింది. ఈ పండుగను కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ. ఇండియాకు లాండ్ ఆఫ్ ఫెస్టివల్ అనే పేరు ఉంది. రంగుల పండుగ అని పిలుస్తారు. తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు ఈరోజే పెళ్లి కొడుకు అవుతాడని నమ్ముతుంటారు.. హోలీ ఆడే సంప్రదాయం భారతదేశంలో పురాత కాలం నుండి ఉన్నది. అయితే ఆనాడు ప్రకృతి ప్రసాదించిన రంగులతో పండగ చేసుకునేవాళ్లు అయితే మార్కెట్ను సింథటిక్ రంగులు ఇప్పుడు ముంచేస్తున్నాయి. అవి ఈజీగా మార్కెట్లోకి వస్తున్నాయి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2023,8:00 pm

Holi Colour : హోళీ పండగ వచ్చేసింది. ఈ పండుగను కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ. ఇండియాకు లాండ్ ఆఫ్ ఫెస్టివల్ అనే పేరు ఉంది. రంగుల పండుగ అని పిలుస్తారు. తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు ఈరోజే పెళ్లి కొడుకు అవుతాడని నమ్ముతుంటారు..
హోలీ ఆడే సంప్రదాయం భారతదేశంలో పురాత కాలం నుండి ఉన్నది. అయితే ఆనాడు ప్రకృతి ప్రసాదించిన రంగులతో పండగ చేసుకునేవాళ్లు అయితే మార్కెట్ను సింథటిక్ రంగులు ఇప్పుడు ముంచేస్తున్నాయి. అవి ఈజీగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ రంగులు ఎంతో ప్రమాదకరమైన రసాయన నుండి తయారవుతాయి. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీ టైం లో రంగుల వల్ల కలిగే ప్రమాదం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి న్యాచురల్ రంగులను ఉపయోగించడం చాలా మంచిది.

Let's know how to make Holi Colour naturally at home

Let’s know how to make Holi Colour naturally at home

మీరు ఈసారి కెమికల్స్ ఉన్న రంగులతో కాకుండా నేచురల్ రంగులతో హోలీ ఆడాలనుకుంటే సహజమైన రంగులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. మెరూన్ కలర్: ఇంట్లో మెరూన్ కలర్ని ఈజీగా తయారు చేయడానికి మీకు బీట్రూట్ ఉపయోగపడుతుంది. మెదడు బీట్రూట్ ని ముక్కలు చేసి దాన్ని మిక్సీలో వేసి ఆ ముద్దని నీటిని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత ఒక సహాయంతో వడకడితే మెరూన్ కలర్ రెడీ అవుతుంది. ఆకుపచ్చ రంగు: ఈ కలర్ చాలా ఈజీగా లభించే గోరింటాకు పొడితో తయారు చేసుకోవచ్చు. గోరింటాకు పొడిని నీటిలో కలిపి వాడుకోవచ్చు. అలాగే ఆకుకూరలను నీటిలో ఉడకబెట్టడం వలన ఈ ఆకుపచ్చ రంగు ఈజీగా తయారవుతుంది.

Let's know how to make Holi Colour naturally at home

Let’s know how to make Holi Colour naturally at home

బ్లూ కలర్: బ్లూ కలర్ మందార రేకుల నుండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూలరేకులు ఎండబెట్టి దాని నుండి పొడి తయారు చేసుకుని తర్వాత బియ్యప్పిండిలో దీనిని కలుపుకోవాలి. ఎల్లో కలర్: ఈ ఎల్లో కలర్ ఇంట్లోనే పసుపు రంగును తయారు చేయడానికి ఈజీ అయిన మార్గం. పసుపు రంగును సిద్ధం చేయడానికి తీసుకోవాలి. వాటిని కలిపి వాడుకోవచ్చు. నీటిలో కలిపి రంగును తయారు చేయాలనుకుంటే పసుపు రంగు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగబెట్టడం వలన పసుపు కలర్ తయారవుతుంది.. రెడ్ కలర్: ఇంట్లో రెడ్ కలర్ తయారు చేసుకోవడానికి కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోవాలి. వాటిని ఎండబెట్టి ఎండిన పువ్వులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఎరుపు రంగును రెడీ చేయడానికి మీరు ఎర్రచందనం వాడవచ్చును.. తడి రంగులు చేయాలనుకుంటే దానిమ్మ తొక్కలో ఉడకబెట్టి వాటర్ కలర్స్ ఉపయోగించవచ్చు..

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది