Lic Jeevan Umang Policy : జీవిత బీమా అంటే చట్టపరమైన ఒప్పందం దీనికి చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ ఒప్పందంలో భీమా ఎలాంటి పరిస్థితులలో వర్తిస్తుందో కొన్ని నిబంధనల ప్రకారం ఉంటాయి. అయితే ఈ బీమా సంస్థల బాధ్యతను పరిమితం చేయడానికి కొన్ని మినహాయింపులు, కూడా ఉంటాయి. అవి అల్లర్లు, యుద్ధం, ఆత్మహత్యలు, మోసాలు, ఇలాంటి వాటి గురించి బీమా సంస్థలకు పరిహారం చెల్లించదు. అయితే దేశంలో అతిపెద్ద కంపెనీలు ఉన్నప్పటికీకూడా ఇప్పుడు కూడా L.I.C పథకాల విషయాల పట్ల జనాలలో నమ్మకం మాత్రం స్థిరంగా ఉన్నది.L.I.C అంటే లైఫ్, ఇన్సూరెన్స్, కార్పొరేషన్ ఈ L I C వారు కస్టమర్ల కోసం ఎన్నో ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది డబ్బులు పొదుపు చేస్తూ, ఈ ఎల్ఐసి పథకాలలో భీమా చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.
ఈ పాలసీ మంచి రాబడితో, అలాగే సురక్షితమైన పెట్టుబడిలో ఈ సంస్థలు మంచి రక్షణను అందిస్తున్నారు. అయితే ఇలాంటి సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలి. అనుకునే వాళ్ళకి ఒక కొత్త అవకాశం జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరండి. ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ ప్లాన్ తో ముందుకొచ్చింది. దీనిలో పెట్టుబడులు పెట్టడం వలన మీకు మీ ఫ్యామిలీకి సురక్షితమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ పాలసీను తీసుకోనే వాళ్లకు వంద సంవత్సరాల జీవిత రక్షణ కలుగుతుంది. 90 రోజుల నుండి 55 సంవత్సరాలు వయసు గలవారికి ఈ ప్లాన్ తీసుకోవచ్చు. దీనికి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత, ఈ పాలసీదారుడు ఖాతాలో ప్రతి ఒక్క సంవత్సరంలో నిర్ణీత మొత్తంలో డబ్బులు ఇస్తూనే ఉంటారు.
ఈ పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే ఈ పాలసీదారుడు నామిని వారికి మొత్తం డబ్బును చెల్లించబడుతుంది. ఈ జీవన్ ఉమాంగ్ లో పాలసీ తీసుకున్న వారికి అదనపు సెక్షన్ 80 సి ,కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ జీవన ఉమంగ్, ప్లాన్ లో చేరాలి అంటే, దాదాపు 2 లక్షల రూపాయలు, పాలసీ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మీకు 36 లక్షల రూపాయలు తిరిగి పొందుతారు. అయితే 26 సంవత్సరాలు వయసు గల వారు ఈ పాలసీ తీసుకున్నట్లయితే మీరు 4.5 లక్షల పాలసీ కోసం 30 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి. అంటే నెలకు 1350 రూపాయలు కట్టాలి. ఇలా మీరు ఈ జీవన్ ఉమాంగ్ పథకం లో పాలసీ కోసం రోజుకు 45 రూపాయలు పొదుపు చేయాలి.
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
This website uses cookies.