Ys Jagan
Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో పలువురు మంత్రులపై జనాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సీనియర్లు అని.. పార్టీ కోసం పని చేసిన వారంటూ కొందరికి మంత్రి పదవులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చాడు. వారిలో కొందరు ఇప్పుడు ఏమాత్రం సీఎం కు సంతృప్తికరంగా విధులు నిర్వహించడం లేదు. మంత్రులుగా వారు కనీసం వారి నియోజక వర్గంలో కూడా మెప్పించలేక పోతున్నారు. ఇక రాష్ట్రంలో వారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే బెటర్ అన్నట్లుగా సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పలువురు మంత్రులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పై జగన్ మోహన్ రెడ్డి చాలా నమ్మకంతో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా జగన్ ను ఒప్పించి ఏదో ఒకటి ప్రజల కోసం కొత్తగా చేసేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు.
minister kurasala kannababu is the best in cabinet
తన నియోజక వర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులతో పోల్చితే కన్నబాబు బెటర్ అన్న ఫీలింగ్ కు సీఎం వచ్చాడంటూ ఆ పార్టీ నాయకులు స్వయంగా కొందరు అంటూ ఉన్నారు. మొన్నటి బడ్జెట్ లో కూడా వ్యవసాయంకు మెజార్టీ వాటా ఇవ్వాల్సిందే అంటూ జగన్ వద్ద పోరు పెట్టాడట. అందుకే కేబినెట్ మొత్తంలో కన్నబాబు బెస్ట్ అన్న టాక్ వినిపిస్తుంది.
మంత్రిగా కన్నబాబు విధి నిర్వహణలో అన్ని విధాలుగా బెటర్ గా ఉన్నాడని అందుకే ఆయన్ను మంత్రులు అంతా కూడా ఫాలో అవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నాడట. ఇప్పుడు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తేనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామనే అభిప్రాయంను కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క మంత్రి కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఈ సందర్బంగా సీఎం జగన్ హెచ్చరించాడట.
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
This website uses cookies.