Mother And Son : ఇదేం రిలేషన్.. తల్లి, కొడుకు భార్య భర్తలయ్యారుగా..!
Mother And Son : బాలీవుడ్ నుంచీ టాలీవుడ్ వరకు ఎన్నో ప్రేమకథలు, ప్రేమవివాహాలు మనం చూసాం ప్రేమ పెళ్లిళ్లు ఈ మధ్య వరుసగా విడాకుల బాట పట్టడం కూడా చూస్తున్నాం. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ తరహా లవ్ స్టోరీ లలో ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్ అలానే నటుడు సుయాష్ రాయ్‌లది. ఈ జంట ఓ టీవి సీరియల్‌లో తల్లి-కొడుకు పాత్రల్లో నటించగా.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి, చివరికి భార్యాభర్తలుగా మారారు.
Mother And Son : ఇదేం రిలేషన్.. తల్లి, కొడుకు భార్య భర్తలయ్యారుగా..!
2010లో ప్రారంభమైన ‘ప్యార్ కీ యే ఒక కహానీ’ అనే సీరియల్‌లో కిష్వర్ తల్లి పాత్రను పోషించగా.. సుయాష్ ఆమె కొడుకుగా నటించాడు. తెరపై తల్లి కొడుకులుగా కనిపించిన ఈ జంట నిజ జీవితంలో మాత్రం భార్య భర్తలు కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. కిష్వర్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో.. మొదట సుయాష్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కాబోయే కోడలు పెద్దదని వ్యతిరేకత వ్యక్తం చేశారు.
కానీ ప్రేమకు ఏది అడ్డు కాదని నిరూపిస్తూ తల్లిదండ్రులను ఒప్పించి.. 2016లో ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. మరోవైపు కిష్వర్ మర్చంట్ మాత్రం టీవీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకుంది. ప్యార్ కీ యే ఒక కహానీ, ఏక్ హసీనా థీ, ఇత్నా కరో నా ముఝే ప్యార్ వంటి హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Kashmir Pahalgam : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో తాజాగా జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ భూకుంభకోణం మళ్లీ చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ సీఎం జగన్‌మోహన్…
Pakistan Border : ఉగ్రవాద దాడికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని jammu…
Kesineni Nani : విజయవాడ Vijayawada మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో…
Kashmir Pahalgam video : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఓ ముస్లిం వ్యక్తి…
Rajini : మాజీ మంత్రి విడదల రజినికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మరిది విడదల గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు…
Telangana Govt : తెలంగాణ Telangana ప్రభుత్వం Women మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు ఎన్నో పథకాలని అమలు చేస్తుండడం…
Kashmir Pahalgam Video : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతో మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన…
This website uses cookies.