Woman Love : ఒక మగవాడిని స్త్రీ ఇష్టపడితే ఆమె ఇలా ప్రవర్తిస్తుంది

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 27 March 2023, 12:00 pm

Woman Love : ఒక మగవాడిని స్త్రీ ఇష్టపడితే ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి జీవితం అనేది కడుపు నింపుకునే ఆకలి కాదు. ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక మెమోరీ. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నినను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. జర జాగ్రత్త. పంటే కాదు.. కొందరి పాపం కూడా పండుతుంది. కాకపోతే కొన్నాళ్లు ఎదురు చూడాలి అంతే.

motivational quotes of swamy vivekananda

motivational quotes of swamy vivekananda

పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా దేవుడి కంటే గొప్పవాడు. శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు. అప్పుడప్పుడు మనస్సుకు చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనస్సు మతి తప్పేలా చేస్తుంది. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మరిచిపోకూడదు. నటించే వాళ్లకి మోసం చేసే వాళ్లకి స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు.

heroine love story headlines in bollywood media

Woman Love : చేయి కడిగిన ఇంటిని మన జీవిత కాలం మరిచిపోకూడదు

వాళ్లకి అవసరం ఉంటే వాడుకుంటారు. అవసరం తీరగానే వదిలేస్తారు. మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది.

https://youtube.com/watch?v=jemBvGPgNGg&si=EnSIkaIECMiOmarE

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి