Woman Love : ఒక ఆడదానిలో కామం ఎంత ఉంటుందంటే… వీడియో

Advertisement

Woman Love : ఒక స్త్రీకి ఆమె ప్రవర్తనకు తగిన విలువ ఇవ్వడం నాలెడ్జ్ కానీ ఆమె ఏం చేసినా ఆమెను నెత్తిన పెట్టుకోవడం ఒక మూఢ నమ్మకం. స్త్రీలు దేవ లోకం నుంచి దిగి రాలేదు. నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే.. అది నీ వెర్రితనం కాక. పురుషుడు స్త్రీ పురుష బేధం లేకుండా ఉండాలి. అప్పుడే స్త్రీ పురుషుడి లాగే మామూలు మనిషి అని అతడికి అర్థం అవుతుంది. స్త్రీల మీద అంత జాలి చూపించకూడదు. దాని వల్ల నీకు వచ్చేది ఏం ఉండదు.

motivational quotes telugu how to deal Woman Love
motivational quotes telugu how to deal Woman Love

ఆ జాలిని ముందు నువ్వు నీ మీద చూపించుకో. ప్రతి మహిళను కామంతో చూడటంలో తప్పు లేదు. అది సృష్టి ధర్మం. కానీ.. ప్రతి స్త్రీని ఆమె వ్యక్తిత్వం తెలియకుండా తల్లితో సమానంగా చూడటం, నీ కన్నతల్లి యొక్క విలువను తక్కువ చేయడమే అవుతుంది .ప్రతి పురుషుడు తన కామ కోరికలను వ్యక్తపరిస్తే అది నేరం అవుతుంది. కానీ.. స్త్రీ వ్యక్తపరిస్తే మాత్రం అది చిలిపితనం అవుతుంది. పురుషుడు..

Advertisement

How to Get a Woman to Fall in Love with You (with Pictures)

Woman Love : పురుషుడు తన కామ కోరికలను వ్యక్తపరిస్తే అది నేరం

స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించిత్తు కూడా మార్చలేడు. కానీ.. స్త్రీ అనుకుంటే పురుషుడిని నాశనం చేయగలదు. పురుషుడి యొక్క కామాన్ని స్త్రీ గ్రహిస్తుంది. కానీ.. ఆ విషయాన్ని తెలియనట్టుగా ఆమె రంగులు మార్చి పురుషుడిని వెనుక తిప్పుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే పురుషుడికి స్త్రీ పట్ల ఎంత కామం ఉంటుందో.. స్త్రీకి అంతకు మించి ఉంటుంది. కానీ.. పురుషుడు బయటపడతాడు. స్త్రీ మాత్రం బయటపడదు. అంతే తేడా.

Advertisement
Advertisement