Samantha Naga Chaitanya : సమంత వ్యాధి గురించి తెలిసి .. వెక్కి వెక్కి ఏడుస్తోన్న నాగ చైతన్య..!

Authored By aruna | The Telugu News | Published on: October 29, 2022, 5:30 pm

Samantha Naga Chaitanya : సమంత మయోసైటిస్ కండరాల బలీహనతతో బాధపడుతుందని తెలిసి ఆమె మాజీ భర్త నాగ చైతన్య తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. నాగ చైతన్య సమంత ఏమాయ చేసావె సినిమాతో కలిసి పనిచేశారు. ఆ సినిమా నుంచి టచ్ లో ఉంటూ వచ్చిన వీరు అభిరుచులు కలవడంతో ప్రేమించుకున్నారు. అది కాస్త పెళ్లికి దారి తీసింది. అయితే కొన్ని కారణాల వల్ల చైతన్య, సమంతలు విడిపోయారు. వారు ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు.

కానీ డైవర్స్ తర్వాత సమంత తన హెల్త్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతుంది. కొన్నాళ్లుగా సమంత హెల్త్ గురించి రకరకాల వార్తలు రాగా ఫైనల్ గా ఆమె మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నట్టు వెళ్లడించింది. అయితే సమంత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుసుకున్న నాగ చైతన్య చాలా బాధపడుతున్నారట. అంతేకాదు ఆయన వెక్కి వెక్కి ఎడ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆమె కోలుకోవాలని అనుకుంటున్నారట. డైవర్స్ తీసుకుని విడిపోయినా సరే సమంత మీద తన అభిమానాన్ని చూపుతున్నాడు చైతన్య.

Naga Chaitanya Cried about Samantha Myositis Treatment

Naga Chaitanya Cried about Samantha Myositis Treatment

సడెన్ గా ఆమె వ్యాధి గురించి తెలుసుకుని షాక్ అయాడని తెలుతుంది. అంతేకాదు ఆమెకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చేందుకు కూడా రెడీ అన్నట్టు తెలుస్తుంది. మరి సమంత నాగ చైతన్య సహాయం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. సమంత వ్యాధి గురించి తెలియడంతో సోషల్ మీడియా అంతా ఒకటే డిస్కషన్ జరుగుతుంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp