Neha sharma : నేహ శర్మ అందాల విందు.. కళ్ళు మూత పడటం చాలా కష్టం..!

Authored By vamana sai | The Telugu News | Updated on : 20 May 2021, 9:59 am

Neha sharma : నేహ శర్మ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ డెబ్యూ సినిమా చిరుతతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మెగా అభిమానులను అలాగే టాలీవుడ్ మేకర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఏ రేంజ్‌లో గ్లామర్స్ ట్రీట్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయంలో నేహ శర్మ కూడా తక్కువేం కాదని చిరుతతోనే చూపించింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో దక్కాల్సిన క్రేజ్ దక్కలేదు. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే అడ్రెస్ లేకుండా పోయింది.

Neha sharma Latest photos

Neha sharma Latest photos

Neha sharma : నేహ శర్మ హాట్ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

కానీ సోషల్ మీడియాలో మాత్రం తన సత్తా చూపిస్తోంది. వీలైంత స్కిన్ షో చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా ట్విట్టర్ అకౌంట్‌లో అభిమానులతో పంచుకున్న ఇలాంటి హాట్ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. Neha sharma చిరుత సినిమా సమయంలో ఎలా ఉందో అలాగే ఈ తాజా ఫొటోలలో కనిపిస్తోంది. ఏమాత్రం వన్నె తగ్గని సౌందర్యంతో ఎద అందాలను ఆబగా చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోస్ చూసిన ఎవరికైనా రెప్ప వాల్చాలనిపించదు. అంత అందమైన ఫొటోస్ నేహ ఇలా పబ్లిక్‌లో పెడితే ఎలా అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక హిందీ, తమిళ, మలయాళ సినిమాలలో అప్పుడప్పుడూ కనిపిస్తు కాస్తో కూస్తో క్రేజ్ మాత్రం సంపాదించుకుంది నేహ శర్మ Neha sharma.

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి