New Income Tax Rules : డిసెంబర్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు.. అవేంటో చెక్ చేసుకోండి..!
ప్రధానాంశాలు:
New Income Tax Rules : డిసెంబర్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు.. అవేంటో చెక్ చేసుకోండి..!
New Income Tax Rules : రాబోయే డిసెంబర్ 1 నుంచి కొన్ని ఆదాయపు పన్ను నియమాలు మారుతున్నాయి. ముఖ్యంగా అప్ డేట్ చేయబడిన పన్ను స్లాబ్, ఇంకా మినహాయింపు ప్రయోజనాలు గురించి ఆదాయపు పన్ను నిబంధనలతో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. ఈ అడ్జెస్ట్ మెంట్ పన్ను వ్యవస్థ ఈజీగా చేసేందుకు.. పన్ను చెల్లింపు దారులకు క్లారిటీ ఇచ్చేలా మెయిన్ అప్డేట్స్ ఏంటన్నది ఇక్కడ చూద్దాం. కొత్త పన్ను విధానం లో డీఫాల్ట్ స్వీకరణ్.. ఎఫ్.వై 2024-25 నుంచి కొత్త పన్ను విధానం మొత్తం డీఫాల్ట్ సిస్టెం గా పరిగణిస్తారు. దీని వల్ల పన్ను దాఖలను మునుపటి కన్నా ఈజీగా చేయడానికి వీలుంటుంది.
అంతేకాదు పాత పాలనను ఇష్ట్పడే పన్ను చెల్లింపుదార్లకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా ఎంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు హయ్యర్ బేసిక్ మినహాయింపు లిమిట్స్ ఉంటాయి. ప్రైమరీ పన్ను మినహాయింపు లిమిట్ 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. 87ఏ కింద పన్ను చెల్లింపు దరులకు మినహాయింపు లిమిట్ 7 లక్షల దాకా పెంచారు. అంటే ఏడాఇకి 7 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఎలాంట్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు.

New Income Tax Rules : డిసెంబర్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు.. అవేంటో చెక్ చేసుకోండి..!
New Income Tax Rules : ఎఫ్.వై 2024-25 కోసం కొత్తగా చేయబడిన పన్ను స్లాబ్
3 లక్షల రూ నుండి 6 లక్షలు రూ.లు: 5%
6 లక్షల రూ నుండి 9 లక్షలు రూ : 10%
9 లక్షల రూ నుండి 12 లక్షలు రూ : 15%
12 లక్షల రూ నుండి 15 లక్షలు రూ : 20%
15 లక్షల రూ పైన : 30%
ఇక స్టాండర్డ్ డిడక్షన్ లో కూడా మార్పు.. పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న 50000 స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానం లో కూడా ప్రవేశపెట్టారు. ఔదు కోట్లు అంత కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జ్ రేటు 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. Income Tax, New Income Tax Rules, Rules ,