Post Office : ఇండియా పోస్ట్ విభాగానికి సంబంధించి, కోయంబత్తూర్ లోని మెయిల్ మోటార్ సర్వీస్ మేనేజర్ , స్కిల్ ఆర్టిజన్ . పోస్టుల నింపుటకు అర్హత పొందిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు విధానము, ఖాళీల సంఖ్య, జీతభత్యాల ప్రక్రియ మొదలగు వంటి, ముఖ్య విషయాలు తెలియజేయుచున్నారు.
ముఖ్యమైన విషయాలు: పోస్టుల సంఖ్య : 7. ఖాళీల వివరాలు : గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు. విభాగాలు : మోటార్ వెహికల్ మెకానిక్. ఎం.వి ఎలక్ట్రిషన్, వెల్డర్, కార్పెంటర్, టైర్ మెన్, కాపర్ అండ్ టిన్ స్మిత్, ట్రేడ్లో పోస్టులు ఉన్నాయి. వయోపరిమితి : దరఖాస్తు దారిని వయసు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు. జీతం : నెలకు రు 19 900. ల నుండి రూ 63 200. వరకు జీతం పొందుతారు.
అర్హతలు : ఏదైనా గుర్తింపు ఉన్న బోర్డు నుండి 8th క్లాస్ సంబంధిత ట్రేడల్లో పాసైన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదేవిధంగా సంబంధిత పనిలో అనుభవజ్ఞులై ఉండాలి. నియమించే పద్ధతి : ట్రేడ్ పరీక్ష విధానం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు పద్ధతి : ఇంట్రెస్ట్ కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. చిరునామా : THE MANAGER MAIL MOTOR SERVICE GOODS SHED ROAD COIMBATORE__641001.
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ . ఆగస్టు 1, 2022.
పూర్తి వివరాల కోసం. క్లిక్ చేయండి
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
This website uses cookies.