Nirupam Paritala Wife Manjula Latest Health Video In Youtube
Karthika Deepam :బుల్లితెరపై డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నిరుపమ్ భార్యగా మంజులకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. మంజుల కూడా బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మంజుల చెల్లి కీర్తి కూడా సీరియల్ నటి. అలా ఫ్యామిలీలో చాలా మంది నటీమణులున్నారు. అయితే మంజుల ఈ మధ్యబుల్లితెరపై కంటే.. సోషల్ మీడియాలో ఎక్కువ బిజీగా మారింది. యూట్యూబ్ ద్వారా ఆదాయం భారీగా వస్తోందని తెలియడంతో అందరూ అదే బాటను వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే మంజుల కూడా యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టింది. కేవలం తన పేరు ఉంటే బ్రాండ్ సరిపోదని, నిరుపమ్ పేరును కూడా యాడ్ చేసింది. మంజుల నిరుపమ్ అంటూ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఓ స్థాయికి వెళ్లింది. లక్షల సబ్ స్క్రైబర్లు వచ్చారు. ఒక్కో వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తుండటంతో ఈ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
nirupam paritala wife manjula New video in youtube
తాజాగా తన ఇంట్లోని సీక్రెట్లు,ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు చేసే పనులేంటి? అనేది మంజుల చూపించింది. ఈ క్రమంలో ఉదయం లేవగానే తాను చేసే పని ఏంటో మంజుల చెప్పింది. ఉదయం లేవగానే బ్రెష్ చేసుకున్న తరువాత కచ్చితంగా కషాయం తాగాల్సిందేనట. గత నాలుగేళ్లు అది అలవాటు చేసుకున్నారట. .. తనతో పాటు తన అత్త గారు కూడా తాగుతారట. గానుగ ఆకులతో చేసిన ఆ కషాయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.