NITP Jobs : 10th పాస్ అయితే చాలు…జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మీకోసం…!
ప్రధానాంశాలు:
NITP Jobs : 10th పాస్ అయితే చాలు...జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మీకోసం...!
NITP Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National institute of technology) నుండి తాజాగా జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండర్ , ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
NITP Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ రిక్రూట్మెంట్ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( National institute of technology ) నుండి విడుదల కావడం జరిగింది.
NITP Jobs : ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండర్ , ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
NITP Jobs : వయస్సు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
NITP Jobs : విద్యార్హత
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా 10+2 విద్యార్హత కలిగి ఉండాలి.
NITP Jobs జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 35 వేల జీతం చెల్లించబడుతుంది.
NITP Jobs రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.
NITP Jobs పరీక్ష విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక దీనిలో ఉత్తీర్ణత సాదించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
NITP Jobs పరీక్ష తేదీలు : ఈ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన తేదీలను ఇంకా వెల్లడించలేదు కాబట్టి అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోగలరు.
ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.