
NTPC Recruitment 2024 : కరెంట్ ఆఫీస్ లో భారీ ఉద్యోగాలు...70 వేలకు పైగా జీతం...!
NTPC Recruitment 2024 : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి కరెంట్ ఆఫీస్ NTPC నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 110 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కావున ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఈ కథనాన్ని పూర్తిగా చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.
NTPC Recruitment 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి కరెంట్ ఆఫీస్ NTPC నుండి విడుదల కావడం జరిగింది.
NTPC Recruitment 2024 ఉద్యోగ ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 110 మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
NTPC Recruitment 2024 : విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
NTPC Recruitment 2024 : వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయస్సు కనిష్టంగా 18 గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య ఉండాలి.అదేవిధంగా ప్రభుత్వ నిబంధనాల ప్రకారం OBC 3 సంవత్సరాలు SC,ST లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
NTPC Recruitment 2024 : జీతం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగం లో ఉత్తీర్ణత సాధించినవారు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని సుమారు 70 వేల రూపాయలు జీతం గా పొందుతారు.
NTPC Recruitment 2024 ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దీనిలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు మార్చి-3-2024 లోపు అప్లై చేసుకోగలరు.
అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకువాలి. దీనికోసం ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసుకుని సబ్ మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.