Pawan Kalyan OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుట్ అయ్యే అప్‌డేట్.. OG అక్కడ పోరాట ఘట్టాలు..!
OG |‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఓజీ’ (OG) ట్రైలర్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. మేకర్స్ ఇటీవలే ట్రైలర్‌ను ఈ ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు సాయంత్రం జరగనున్న ‘ఓజీ కన్సర్ట్’ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేస్తామని తాజా ప్రకటన చేశారు. అయితే ఈ నిర్ణయం అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది.
కాస్త డిలే..
గబ్బర్‌సింగ్‌లోని పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను షేర్ చేస్తూ ఈ అప్‌డేట్ ఇవ్వడం ఫ్యాన్స్‌ను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. ట్రైలర్ కోసం బాగా ఎదురు చూస్తున్న అభిమానులు, ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడం సరైన పద్ధతి కాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “మనోభావాలతో ఇలా ఆడుకోవడం తగదు” అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ట్రోల్లింగ్ కూడా మొదలైంది.
ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. ‘ఫైర్ స్ట్రోమ్’, ‘సువ్వి సువ్వి’, ‘గన్స్ అండ్ రోజెస్’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన తర్వాత ఇటీవలే వచ్చిన ‘వాషి యో వాషి’ పాటతో సోషల్ మీడియా మళ్ళీ ఊగిపోతోంది. పవన్ చెప్పిన జపనీస్ డైలాగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ వస్తోంది. ఇక ఈ హైప్‌ను మరింత పెంచేందుకు సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒక భారీ ఈవెంట్‌ను ‘OG Concert’ పేరిట ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.