Nara Lokesh – Pawan Kalyan : నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ జన్మకి గెలవరు.. బూతులతో రెచ్చిపోయిన పెద్దాయన.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh – Pawan Kalyan : నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ జన్మకి గెలవరు.. బూతులతో రెచ్చిపోయిన పెద్దాయన.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :31 March 2023,10:00 am

Nara Lokesh – Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో పాలన ఎలా ఉంది. ఏపీని ప్రస్తుత ప్రభుత్వం ఎలా పాలిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి అనేదానిపై ఓ పెద్దాయన తాజాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పాలిస్తున్న జగన్ బాగా పాలిస్తున్నారని, ఆయన మరో 30 ఏళ్ల వరకు ఏపీని పాలిస్తారని చెప్పుకొచ్చారు. జగన్ జాతకంలోనే మరో 30 ఏళ్ల వరకు ఏపీని పాలిస్తారని ఉందని చెప్పుకొచ్చారు ఆ పెద్దాయన. మరి ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి అని అడిగితే..

old man comments on nara lokesh and pawan kalyan

old man comments on nara lokesh and pawan kalyan

చంద్రబాబునాయుడు పని అయిపోయింది. ఆయన తిరగలేడు. చంద్రబాబు కొడుక్కి అంత సీన్ లేదు. నారా లోకేశ్ తన సీటు గెలిస్తే చాలు.. రాష్ట్రాన్ని పాలించడం పక్కన పెడితే అంటూ చెప్పుకొచ్చారు పెద్దాయన. జగన్ ప్రభుత్వ పథకాలు ఆ పెద్దాయన పొగిడారు. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని చెప్పారు ఆ పెద్దాయన. నారా లోకేశ్ అయినా.. పవన్ కళ్యాణ్ అయినా ఇద్దరిలో వాళ్ల సీటు గెలిస్తే చాలు అంటూ చెప్పుకొచ్చారు పెద్దాయన. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. మరో 30 ఏళ్ల వరకు జగన్ కు తిరుగు లేదు.

2024: Pawan CM! Nara Lokesh Deputy CM!! | cinejosh.com

Nara Lokesh – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారు

లోకేశ్, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ వైసీపీ నేతలు అస్సలు గెలవనీయరు. రేపు ప్రజలు ఓట్లేయాలి. వాళ్లు జగన్ కే వేస్తారు. నిజానికి ఇది ఈ ఒక్క పెద్దాయన చెప్పే మాటలు కాదు. ఏపీలో దాదాపు చాలామంది ప్రజలు చెబుతున్న విషయం ఇదే. వచ్చే సారి కూడా జగన్ కన్ఫమ్. సీట్లు ఎన్ని వస్తాయో చెప్పలేం కానీ.. రెండో సారి అధికారంలోకి రావడం ఖాయం. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయం ఒకటి, 5 ఏళ్ల కుర్రాడు ఒకటి. ఆ కుర్రాడి కిందికి చంద్రబాబు పనికిరాడు అంటూ చెప్పుకొచ్చారు పెద్దాయన. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది