
OnePlus Nord 2T another smartphone release from one plus
OnePlus Nord 2T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ తనకంటూ ప్రత్యేక యూజర్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. వన్ ప్లస్ నార్డ్ 2T పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అనేక రకాల ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోన్ ను కంపెనీ కేవలం యూరప్ మార్కెట్లోనే విడుదల చేసింది. అక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కు 399 యూరోలుగా ధరను నిర్ణయించారు.
ఇండియన్ రూపాయలలో ఈ ధర రూ. 32,100 గా ఉండనుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లేను అందజేశారు. ఇక ఇది మీడియా టెక్ డైమెన్ సిటీ 1300 ఎస్ ఓపీ ప్రాసెసర్ తో వర్క్ చేయనుంది. వన్ ప్లస్ నార్డ్ 2T స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే అదిరిపోయే రేంజ్ లో కెమెరాను అందజేశారు.ఈ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపీ రియర్ కెమెరాను అందజేశారు.
OnePlus Nord 2T another smartphone release from one plus
ఇక అందమైన, ఆకర్షణీయమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఈ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు దిగడం చాలా ఈజీ అవుతుంది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 4500 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీని అందజేశారు.ఇక ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది. తక్కువ ధరలో ఎన్నో ఫీచర్స్ అందజేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో కనుక రిలీజ్ అయితే చాలా మంది టెక్ ప్రియులు ఈ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.