Pawan Kalyan : జనవాణి నిర్వహించేశారు సరే, ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్.?

Advertisement
Advertisement

Pawan Kalyan : అర్జీలు తీసుకుని వాటి గురించి మర్చిపోవడం కాదు, ఆయా అర్జీల్లోని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ కేంద్రంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధినేత చేపట్టారు. మొత్తం ఐదు వారాల పాటు రాష్ట్రంలో ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారట. నిజానికి, పెద్ద సంఖ్యలో అర్జీలు పట్టుకుని ప్రజలు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు.

Advertisement

ప్రజలు తమ వెతల్ని జనసేనానికి చెప్పుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి క్యూ కట్టిన మాట వాస్తవం. కానీ, ఆయా అర్జీల్లోని అంశాల్ని పరిష్కరించాల్సింది ఎవరు.? అంతిమంగా ఆ పని చేయాల్సింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఎంతలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నాగానీ.. చిన్నా చితకా సమస్యలుంటాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పలు ఏర్పాట్లను ప్రభుత్వం ఎప్పుడూ చేస్తుంటుంది.

Advertisement

Pawan Kalyan Janavani, What Will Happen

స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. గడప గడపకీ అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు వెళుతున్నారు.. వీటితోపాటుగా వాలంటీర్ వ్యవస్థ కూడా వుంది. సో, ఆయా సమస్యలు పరిష్కారం అవకపోవడం అన్నదే వుండదన్నది అధికార వైసీపీ వాదన. జనసేన అధినేత కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయా సమస్యల్ని బాధితులు, అధికారులకు చెప్పుకోవడానికి అవకాశం వున్నప్పుడు, ఆ అర్జీలను పవన్ కళ్యాణ్ తీసుకుని, మళ్ళీ ప్రభుత్వం దద్గరకే వెళతాననడంలో అర్థమేంటి.? ప్చ్, ఇదైతే ఎవరికీ అర్థం కావడంలేదు. జనసేనానికైనా అర్థమయ్యిందో లేదో.!

Advertisement

Recent Posts

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

15 mins ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

1 hour ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

2 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

3 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

4 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

5 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

6 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

7 hours ago

This website uses cookies.