PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 November 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్ కావాలంటే వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. లోన్ కావాలంటే ఇదివరకు బ్యాంక్ లకు వెళ్లాలి.. లేదా వేరే ఏదైనా ప్రయత్నాలు చేయాలి. ఐతే ఇప్పుడు ఫోన్ పే నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఫోన్ పే నుంచి 5 లక్షల దాకా రుణాలను అందిస్తుంది. బ్యాంక్ లు సంప్రదించే అవకాశం లేదు.. జస్ట్ మీ ఫోన్ లో ఫోన్ పే తో మొబైల్ లోనే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు అవసరమైన ఆర్ధిక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ పే ద్వారా రుణ అర్హత పొందాలైంటే వారు భారతీయ పౌరసత్వం ఉండాలి.. వయసు పరిమితి కనీస వయసు 21 ఏళ్లు ఇండాలి.. గరిష్టంగా 58 ఏళ్లు ఉండాలి. క్రెడిట్ స్కోర్ కూడా 700 నుంచి 750 దాకా ఉండాలి. ఆదాయం కూడా వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తూ ఉండాలి.

PhonePe Loan ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్ ఇలా దరఖాస్తు చేసుకోండి

PhonePe Loan : ఫోన్ పే నుంచి 5 లక్షల లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

PhonePe Loan వార్షిక వడ్డీ 14%..

ఫోన్ పే లోన్ వడ్డీ ధర.. ఫోన్ పే నుంచి లోన్ తీసుకోవాలంటే వార్షిక వడ్డీ 14% దాకా ఉంటుంది. ఐతే ఇది మీ క్రెడిట్ హిస్టరీను బట్టి మారుతుంది. మీ మొబైల్ లో ఫోన్ పే తెరచి.. లోన్ కోసం నావిగేట్ చేయాలి.. లోన్ మొత్తాన్ని సరిచూసుకోవాలి.. అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి దరఖాస్తు పూర్తి చేయాలి. అలా చేసిన తర్వాత మీకు ఇవ్వబడే రుణం డైరెక్ట్ గా అకౌంట్ లోకి పడుతుంది.

ఐతే ఇదివరకు లోన్ ట్రాక్ సరిగా లేకపోయినా లేదా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఈ లోన్ లు ఇవ్వబడవు. ముఖ్యంగా క్రెడిట్ హిస్టరీ బాగా లేని వారికి ఫోన్ పే లోన్ రిజెక్ట్ చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో లోన్ ఇచ్చినా మీరు అడిగినంత కాకుండా మీకు ఇవ్వగలిగినంత ఇస్తారు. ఐతే ఫోన్ పే లోన్ రీపేమెంట్ కూడా జాగ్రత్తగా చేయాలి లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. Phone Pe Loan Apply in Your Moble , PhonePe Loan, Phone Pe, Mobile, Bank, Loan Process

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది