భార్యాభర్తలు ఆ పని చేయకపోతే మీకే నష్టం.. త్వరలోనే పోతారు మీ ఇష్టం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

భార్యాభర్తలు ఆ పని చేయకపోతే మీకే నష్టం.. త్వరలోనే పోతారు మీ ఇష్టం

 Authored By kranthi | The Telugu News | Updated on :7 February 2023,8:00 pm

అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు. పెళ్లి ఆవశ్యకత ఏంటి అనేది చాలామందికి తెలియదు. పెళ్లి అనేది ఒక తోడు కోసం చేసుకుంటారు. మనతో జీవితాంతం ఉండేందుకు ఒక తోడు కావాలి. ఆ తోడు కోసమే పెళ్లి చేసుకుంటాం. కానీ.. చాలామంది పెళ్లి చేసుకున్నాక చాలా బాధలు పడుతుంటారు. ఎంతలా అంటే ఒకరిని మరొకరు అర్థం చేసుకోరు. బాగా ఇబ్బందులు పడుతుంటారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం కానీ.. ఆ గొడవల్లో పడి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు కొందరు.

husband and wife physical touch is mandatory to boost immunity system

husband and wife physical touch is mandatory to boost immunity system

ఎందుకంటే.. భార్యాభర్తలు ఖచ్చితంగా చేయాల్సింది కలవడం. ఆ పని అనేది వాళ్ల ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ పనిని కేవలం భర్త భార్యతో, భార్య భర్తతో చేస్తారు. అందుకే వాళ్ల మధ్య అంతగా బంధం గట్టిపడుతుంది. కానీ.. ఈ జనరేషన్ లో భర్త, భార్యను.. భార్య భర్తను పట్టించుకోవడం మానేశారు. దానికి కారణాలు అనేకం కానీ.. అది వాళ్ల బంధం మీద, ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ పని రెగ్యులర్ గా చేస్తేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకోగలరు.

physical touch is mandatory to boost immunity system

physical touch is mandatory to boost immunity system

ఆ పని రెగ్యులర్ గా చేస్తేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఆ పని చేయగానే ఒంట్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తాయి. సెరోటోనిన్ హార్మోన్ రోగనిరోధక వ్యవస్థపై బాగా పనిచేస్తుంది. తద్వారా చాలా సమస్యలు తగ్గుతాయి. అందుకే.. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ పని ద్వారా తగ్గించుకోవచ్చు. అందుకే.. భార్యాభర్తలు ఖచ్చితంగా కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి అయినా ఆ పని చేస్తే చాలా బెటర్. అది మీకు, ఆ ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే మీరే లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు జాగ్రత్త.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది