PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 18, 2024, 1:05 pm
  •  PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!

PMAY  : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.o ద్వారా ప్రభుత్వం అదనంగా 3 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నెలకు 15000 ఆదాయం ఉన్న వారికి కూడా ఈ పథకానికి అర్హులను చేస్తూ వారికి 90 రోజుల్లోనే ఇళ్లు మంజూరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ దరఖాస్తు ద్వారా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇది సులభంగా ఇంకా అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి సర్వేగా ఉపయోగపడుతుంది. పేద, మహ్య తరగతి ప్రజలు సొంటింటి కలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం ఒక అద్భుతమైన అవకాశం గా చెప్పొచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ ఓజన పథకం దేశంలో ఆర్ధికంగా వెనకపడ్డ వర్గాల గృహాలను అందించేందుకు ఉద్దేశించబడిన పథకం.

కేంద్రం జూన్ 25 2015న ఈ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి లక్షలాది లబ్దిదారులు తమ సొంత ఇళ్లను పొందారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద ఇప్పుడు మరో 3 కోట్ల ఇళ్లు ఇచ్చేలా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు కేటాయించింది.

PMAY  అర్హత సాధించే వారు..

ఈ పథకంలో అర్హత సాధించే వారు ఇదివరకు నెల వారీ జీతం 10వేలు మాత్రమే ఉండాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని నెలకు 15 వేల దాకా పెంచారు. రెండు గదుల మట్టి ఇల్లు, ఫ్రిజ్, టూ వీలర్ అలిసి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కారు. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం ఈ సౌకర్యాలు ఉన్నా ఆ వ్యక్తులు ఈ పథకం పొందే అవకాశం ఉంది. అర్హులైన వారికి 90 రోజుల్లోనే ఇల్లు పొందేలా చూస్తున్నారు.

-ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం pmaymis.gov.in వెబ్ సైట్ ని సందర్శించి అందులో ఆన్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది.

-అందులో సివిక్ అసెస్మెంట్ లో 3 యూనిట్ల కింద ప్రయోజనాలు ఎంపిక చేసుకోవాలి.

-అధార్ కార్ నంబర్ పేరు నమోదు చేయాలి

PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!

PMAY గృహ నిర్మాణదారులకు శుభవార్త.. PM ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా..!

-ఆహార్ నంబర్ ఇచ్చాక.. మొత్తం సమాచారాన్ని సరిచూసుకోవాలి… ఫాం డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

-మీ అసెస్సీ ఐడీ లేదా పేరు, మొబైల్ నంబర్ తో వెబ్ సైట్ లో అప్లికేషన్ ని ట్రాక్ చేయవచ్చు . PMAY, PMAY Rules, People, Central Government

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp