Preethi : ఇది ముమ్మాటికి హత్యే… సైఫ్ నీ ఉరి తీయాలి ప్రీతి సోదరి కీలక వ్యాఖ్యలు..!!

Advertisement
Advertisement

Preethi : వరంగల్ మేడికో ప్రీతి మృతి సంచలనం సృష్టించింది. దాదాపు ఐదు రోజుల పాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడిన ఆమె ఆదివారం తుది శ్వాస విడవటం జరిగింది. ప్రీతి మృతి పట్ల తోటి విద్యార్థులు ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో ప్రీతి సోదరి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాలేజీలో సీనియర్లు అందరూ కలిసి ఒక గుంపుగా క్రియేట్ అయ్యి… కులాన్ని ఎత్తి చూపుతూ తన సోదరిని తక్కువ చేశారని… ఆరోపించింది. సైఫ్ ఒక్కడే కాకుండా చాలామంది సీనియర్లు వేధించారని…

Advertisement

Preethi Sister Demands Government To Take Serious Action On Saif

అందువల్లే మేటర్ అంత సీరియస్ అయిందని తెలిపింది. ఎటువంటి విషయమైనా ఫేస్ టు ఫేస్ చెప్పటం ప్రీతికి మొదటి నుండి అలవాటని బయట వారితో ఫోన్ లు కూడా చేయించి సీనియర్లు… ఆమెను వేధించారని పేర్కొంది. సీనియర్లు తనను ఏదో చేస్తారని ముందు నుండి తమతో చెబుతుందని.. ఇది కచ్చితంగా హత్యే అని ప్రీతి సోదరి ఆరోపించడం జరిగింది. ప్రీతి తనకు తాను మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు. కొందరు పట్టుకుంటే సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగురిని ఎదిరించే బలం కూడా ప్రీతికి లేదని ఆమె సోదరీ తెలిపింది.

Advertisement

దీంతో సైఫ్ నీ ఉరితీయాలని… మిగతా సీనియర్లకు కూడా శిక్ష పడాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే ప్రీతీ మరణం తర్వాత విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క విద్యార్థి సంఘాలు కాకతీయ మెడికల్ కాలేజీని ముట్టడించాలని పిలుపునివ్వడం జరిగింది.

Advertisement

Recent Posts

Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..?

Pear Fruit Benefits : ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ పండ్లను చాలా ఆరోగ్య ప్రయోజనాలు…

18 minutes ago

Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..!

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు.…

1 hour ago

Sesame Milk : ఈ కొత్త రకమైన పాలు ఎప్పుడైనా తాగారా..? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాకే..?

Sesame Milk :  మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…

2 hours ago

e-PAN : ఈ-పాన్ మోసాల పట్ల జాగ్రత్త ! నకిలీ ఈమెయిల్స్‌పై పౌరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…

3 hours ago

Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…?

Zodiac Signs :  మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక…

4 hours ago

Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?

Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం…

5 hours ago

RRC Jobs : నార్త్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

RRC Jobs : ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), క్రీడా ప్రియులకు రైల్వే రంగంలో చేరడానికి ఒక సువర్ణావకాశాన్ని…

6 hours ago

Zodiac Signs : వసంత పంచమి వ‌స్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వ‌రులే..?

Zodiac Signs :  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి…

7 hours ago