kavya maran
ఇండియాలో ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే 20 ఓవర్లలో ప్లేయర్లు ఏ రేంజ్ లో రెచ్చిపోయి ఆడుతుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా అన్ని దేశాల ప్లేయర్లు కలిసిపోయే ఆడే సీజన్ ఇదే. అందుకే దానికి అంత క్రేజ్ ఉందని చెప్పుకోవాలి. ఇక ఐపీఎల్ టీమ్స్ కు ఓనర్లుగా స్టార్ సెలబ్రిటీలు కొందరు ఉన్నారు. ఇలా చూసుకుంటే కోల్ కతాకు షారుఖ్ ఖాన్, పంజాబ్ కు ప్రీతిజింటా ఓనర్లుగా ఉన్నారు. పంజాబ్ కు చాలా కాలంగా ప్రీతి జింటా ఓనర్ గా ఉంది. ఆమె అంతకు ముందు బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా రాణించింది. ఇటు తెలుగులో కూడా వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని విదేశాల్లో ఉంటుంది.
కానీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఆమె ఇండియాలో హంగామా చేస్తుంది. పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్ కు ఆమె వెళ్తుంది. తన ప్లేయర్లు సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా.. వికెట్ తీసినా సరే ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కెమెరాలు అన్నీ ఆమె చుట్టే ఉంటాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్-17 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్ లో రెండో రోజు పంజాబ్ తో ఢిల్లీ టీమ్ గేమ్ ఆడింది. ఇందుకు సంబంధించిన మ్చాచ్ చండీగడ్ లోని మహారాజా యద్వీంద్ర సింగ్ స్టేడియంలో జరిగింది.
మరి తన జట్టు ఆడుతుంటే ప్రీతి జింటా రాకుండా ఉంటుందా.. అక్కడికి వాలిపోయింది. ఈ స్టేడియంలో ఆమె అందం మరింత గ్లామర్ ను తీసుకొచ్చింది. ఇక కెమెరాలను అప్పుడప్పుడు తన వైపుకు తిప్పుకుంది ఈ భామ. పంజాబ్ ప్లేయర్లు సిక్స్ కొట్టినా, ఫోర్ కొట్టినా.. వికెట్ తీసినా సరే ఆమె ఏకంగా ఫ్లయింగ్ కిస్సులతో నానా రచ్చ చేసింది. తన ప్లేయర్లకు ఇలా ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఆమె వారిని ఎంకరేజ్ చేసింది. ఇంకా చెప్పాలంటే వారిలో కొత్త ఎనర్జీని నింపిందనే చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.