
Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..?
Railway Stock : షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు లాభదాయకమైన సెక్టార్స్ కే ఆసక్తి చూపిస్తుంటారు. స్మాల్ క్యాప్ కేటగిరిలో ఎవైతే లాభాలు అందిస్తాయో.. ఏ కంపెనీకి ఎదుగుదల అవకాశం ఉందో దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఐతే అవగాహన లోపం వల్ల కొందరికి ఈ షేర్ మార్కెట్ పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయ్యేలా చేస్తుంది. ఐతే ఈమధ్య కాలంలో స్మాల్ క్యాప్ కేటగిరిలో రైల్వే సెక్టార్ స్టాక్ పై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి. రైల్వే సెక్టార్ స్టాక్ కే& ఆర్ రైల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మార్కెట్ లో అదరగొడుతుంది. తమ షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతో స్టాక్ స్ప్లిట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ కంపెనీకి రికార్డ్ తేదీన కంపెనీకి చెందిన ఒక షేరు కలిగి ఉన్న వారికి 10 షేర్లు రానున్నాయి. రెండేళ్లలో ఈ షేరు ధర 1800 శాతం లాభాన్ని అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది. రెండేళ్ల క్రితం ఈ షేర్ వాల్యూ 25 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 467 కి చేరింది. అంటే రెండేళ్ల క్రితం 1 లక్ష పెట్టి షేర్లు కొన్న వారికి ఇప్పుడు వాటి కాస్ట్ 19 లక్షలు అన్నమాట.
ఎక్స్ చేంజ్ ఫలింగ్ పద్ధతిలో చొస్తే రీసెంట్ గా ఈ కంపెనీ బోర్డ్ మీటింగ్ లో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఆమోదించింది. అంటే 1 దాన్ని 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తుంది.ఈ స్టాక్ స్ప్లిట్ నిర్ణయం వల్ల కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ తేదీని ప్రకటిస్తామని అన్నారు.
Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..?
ఇక ఈమధ్య కే & ఆర్ రైల్ ఇంజినీఇంగ్ లిమిటెడ్ స్టాక్ షేర్ ట్రేడింగ్ సెషన్ చూస్తే సుమారుగా 3.7 శాతం లాభం తో 466.80 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాలు గరిష్ట స్థాయ్హి 863.35 వద్ద ఉండగా కనిష్ట్ స్థాయి 414 వద్ద ఉంది. లాస్ట్ వీక్ ఈ స్టక్ 3 శాతం లాభాలు ఇచ్చింది. ఐతే లాస్ట్ మంత్ 2 శాతం లాభాలు పెంచుకుంది. గడిచిన ఆరు నెలల్లో 36 శాతం నష్టపోయిన ఈ షేర్ రెండేళ్లలో మాత్రం మొత్తం 1800 శాతం లాభాన్ని అందించింది. సో ఐదేళ్ల క్రితం 1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు దాని విలువ 30 లక్షలు ఉంది. కె & ఆర్ కంపెనీ మార్కెట్ వాల్యూ 954 కోట్లుగా చూపిస్తుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.