rgv shared ka paul video
Ramgopal varma : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెబితే చాలా మందికి ఆయన చేసిన సంచలనాలే గుర్తుకొస్తాయి. ఆయనది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. ఒక అంశాన్ని ప్రపంచం మొత్తం ఒక కోణంలో చూస్తే ఆయన మరో కోణంలో చూస్తారు. ఇండస్ట్రీలో ఈయన సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఏ మూవీ తీసినా అది ఒక సంచలనమే. ఈయనతో మూవీ చేసేందుకు ప్రోడ్యూసర్స్ సైతం వెనకాడరు. ఎందుకంటే ఆర్జీవీతో మూవీ చేస్తే అది మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంది.
ఎందుకంటే ఆర్జీవీ డైరెక్షన్ చేసే మూవీస్ కు పెద్దగా ప్రమోషన్స్ తో పడి ఉండదు. ఎందుకంటే ఆయన మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి విడుదల చేసే టైం వరకు ఎదో ఒక వివాదాల్లో చిక్కుకుంటుంది. దీని వల్ల ఆటోమెటిక్ గా పబ్లిసిటీ అవుతుంది.ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సెటబ్రెటీలను, రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆయన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై సెటైర్స్ వేశారు. తాను ప్రధాని అవుతానని కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ.
rgv shared ka paul video
దానికి పవన్ కళ్యాణ్ ను సైతం ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మొత్తంగా 42 ఎంపీ స్థానాలు గెలిచి నేను ప్రధాని అవుతాను. ఏపీకి పవన్ సీఎం అవుతారు. ఏపీ అభివృద్ధికి పవన్ సిద్ధం కావాలి అంటూ కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే మరి రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.