suriya warns to rana
Rana : దగ్గుబాటి రానా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది. తెలుగుతో పాటు వివిధ భాషలలో ఆయన సినిమాలు చేస్తున్నాడు. రానా చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించడంతో పాటు రానాకి మంచి పేరు తీసుకొచ్చింది. డానియల్ శేఖర్ పాత్రలో రానా అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల జల్లు కూడా కురిసింది.అయితే ఇంత అద్భుతంగా నటిస్తున్న రానాకి యాక్టింగ్ రాదంటూ సూర్య క్లాస్ పీకాడట. ఈ విషయాన్ని ఈటీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేశాడు రానా.
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల జైభీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..నటనపరంగానూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఈటీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గురువారం ఈటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రానా దగ్గుబాటి , సత్యరాజ్, చిత్ర దర్శకుడు పాండిరాజ్ తదితరులు పాల్గోన్నారు. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ.. సూర్యతో జరిగిన ఓ ఆసక్తిర ఘటనను షేర్ చేసుకున్నారు.
suriya warns to rana
సూర్యగారికి పితా మగన్ సినిమా నుంచి నేను పెద్ద అభిమానిని. అప్పుడు ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నా సినిమాను ఎడిటింగ్ రూంలో ఆయన చూశారు. తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని.. నాలుగు గంటలపాటు హైదరాబాద్ లోని రోడ్లపై తిప్పుతూ బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు.. ఏదో తట్టి మేనేజ్ చేసేస్తున్నావ్ అంటూ నాలుగు గంటలు క్లాస్ పీకారు. అలా అరోజు ఆయన నాకు క్లాస్ కారణంగానే నేను ముందుకు భళ్లాలదేవుడిగా, డానియల్ శేఖర్ గా నిలబడిగలిగాను.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే రానా ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో సూర్య వద్దని వారించాడు. కానీ రానా సూర్య మాటలు పట్టించుకోకుండా.. మొత్తం విషయాన్ని చెప్పేశారు.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.