HBD Rashmika Mandanna : రష్మీక మందన్నా బర్త్‌డే స్పెషల్.. పుష్ప 2 నుంచి శ్రీవల్లి సీరియస్ లుక్ రిలీజ్...!
Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘పుష్ప’, ‘ఆనిమల్’ వంటి బ్లాక్‌బస్టర్లతో సూపర్‌స్టార్ల సరసన నిలిచిన ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ‘కుబేర’ హిట్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘మైసా’, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు, పుష్ప 2లో నటిస్తోంది.
రష్మిక ఎమోషనల్..
Rashmika Mandanna : నా మొగుడు అతనే.. రష్మిక కూడా ఓపెన్ అయ్యిందిగా.. నెక్స్ట్ ఇయర్ పెళ్లేనా..?
అభిమానుల్లో అపారమైన ఫాలోయింగ్ ఉన్నా… ట్రోలింగ్ రూపంలో రష్మికపై అసహ్యం కలిగించే నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందిన తొలి నటినని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో తన సొంత రాష్ట్రం నుంచే నెగటివ్ రిప్లైలు ఎక్కువగా రావడం ఆమెను కలిచివేసింది.
ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ట్రోలింగ్ గురించి మాట్లాడిన రష్మిక..”నాకూ అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయి. కానీ అవి బయటపడాలని నేను కోరను. అందుకే కొంతమంది నన్ను పొగరుగా భావిస్తారు. వాస్తవం అది కాదు. కొందరు డబ్బులిచ్చి కూడా నాపై ట్రోలింగ్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రేమ ఇవ్వకపోయినా ఫర్వాలేదు… కానీ ద్వేషం మాత్రం వద్దండి.”ఎవరు ఎదిగినా సమాజం వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలనేది నా నమ్మకం అని కామెంట్ చేసింది. రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ, నెటిజన్లు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.