Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..!

Ration Card : జాతీయ ఆహార భద్రత చట్టం కింద వరుసగా 6 నెలలు ఉపయోగించని రేషన్ కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాతిపదికన ఒక ఇస్ట్ సిద్ధం చేయగా అందులో రాష్ట్రం నుంచి 136420 మంది కార్డు ఉన్నా కూడా ఎక్కువ కాలం ప్రయోజనాలను పొందలేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి రక్షణమే రేషన్ కార్డ్ తొలగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అంతేకాదు రేషన్ కార్డ్ పోతే […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,7:03 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..!

Ration Card : జాతీయ ఆహార భద్రత చట్టం కింద వరుసగా 6 నెలలు ఉపయోగించని రేషన్ కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాతిపదికన ఒక ఇస్ట్ సిద్ధం చేయగా అందులో రాష్ట్రం నుంచి 136420 మంది కార్డు ఉన్నా కూడా ఎక్కువ కాలం ప్రయోజనాలను పొందలేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి రక్షణమే రేషన్ కార్డ్ తొలగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అంతేకాదు రేషన్ కార్డ్ పోతే వారికి ప్రభుత్వం తరపున ఏ సబ్సీడీ కూడా అందే ఛాన్స్ లేదు.

రేషన్ కార్డ్ రద్దుకు కారణాలు ఏంటంటే.. నిష్రియ రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ లో 1 లక్ష 36 వేల 420 రేషన్ కార్డ్ దారులు ఆరు నెలలు రేష పొందకుండా ఉన్నారు. ఈ నిష్రియాత్మక కార్డు దారులకు ప్రభుత్వం అందించే సబ్సీడీలు అవసరం లేదని ప్రభుత్వం అవగాహనకు వచ్చింది. పేదలకు ప్రయోజనం చేకూరేలా ఏర్పాటు చేసిన ఈ సబ్సీడీలు సరిగ ఉపయోగించకుండా నిష్రియ రేషన్ కార్డులను రద్దు చేయడం ద్వారా ప్రయోజనాలు అవసరమైన వారికి చేరేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Ration Card జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు..

Ration Card మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది జాగ్రత్త ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది

Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..!

రేషన్ కార్డ్ రద్దు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాధమిక లక్ష్యం జాతీయ ఆహార భద్రతా చట్టం లోని ప్రయోజనాలు అవసరం ఉన్న వారికి ఉపయోగపడేలా చేయడమే. నిష్రియ రేషన్ కార్డులను తొలగించి కొత్త వారికి వాటిని అందిస్తారు. ఇలా నిరుపయోగంలో ఉన్న రేషన్ కార్డ్ తీసేసి వనరుల వృధా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇన్ యాక్టివ్ లో ఉన్న కార్డులను తొలగించి అర్హత ఉండి కార్డ్ లేని వారికి కొత్త రేషన్ కార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే పౌరులకు రేషన్ కార్డుని క్రమం తప్పకుండా ఉపయోగించేలా ప్రజా చైతన్య ప్రచారం కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రేషన్ కార్డ్ ఎక్కువ కాలం వినియోగించకపోతే వచ్చే పరిణామాలు కూడా వెల్లడిస్తారు. ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ పాలసీ ప్రభావాన్ని అంచనా వేస్తూ అవసరమైన అడ్జెస్ట్మ్నెట్ చేయడానికి లెక్కలు నిర్వహిస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది