Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..!
Ration Card : జాతీయ ఆహార భద్రత చట్టం కింద వరుసగా 6 నెలలు ఉపయోగించని రేషన్ కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాతిపదికన ఒక ఇస్ట్ సిద్ధం చేయగా అందులో రాష్ట్రం నుంచి 136420 మంది కార్డు ఉన్నా కూడా ఎక్కువ కాలం ప్రయోజనాలను పొందలేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి రక్షణమే రేషన్ కార్డ్ తొలగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అంతేకాదు రేషన్ కార్డ్ పోతే వారికి ప్రభుత్వం తరపున ఏ సబ్సీడీ కూడా అందే ఛాన్స్ లేదు.
రేషన్ కార్డ్ రద్దుకు కారణాలు ఏంటంటే.. నిష్రియ రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ లో 1 లక్ష 36 వేల 420 రేషన్ కార్డ్ దారులు ఆరు నెలలు రేష పొందకుండా ఉన్నారు. ఈ నిష్రియాత్మక కార్డు దారులకు ప్రభుత్వం అందించే సబ్సీడీలు అవసరం లేదని ప్రభుత్వం అవగాహనకు వచ్చింది. పేదలకు ప్రయోజనం చేకూరేలా ఏర్పాటు చేసిన ఈ సబ్సీడీలు సరిగ ఉపయోగించకుండా నిష్రియ రేషన్ కార్డులను రద్దు చేయడం ద్వారా ప్రయోజనాలు అవసరమైన వారికి చేరేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Ration Card : మీ రేషన్ కార్డ్ తొలగించే ఛాన్స్ ఉంది.. జాగ్రత్త.. ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది..!
రేషన్ కార్డ్ రద్దు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాధమిక లక్ష్యం జాతీయ ఆహార భద్రతా చట్టం లోని ప్రయోజనాలు అవసరం ఉన్న వారికి ఉపయోగపడేలా చేయడమే. నిష్రియ రేషన్ కార్డులను తొలగించి కొత్త వారికి వాటిని అందిస్తారు. ఇలా నిరుపయోగంలో ఉన్న రేషన్ కార్డ్ తీసేసి వనరుల వృధా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇన్ యాక్టివ్ లో ఉన్న కార్డులను తొలగించి అర్హత ఉండి కార్డ్ లేని వారికి కొత్త రేషన్ కార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే పౌరులకు రేషన్ కార్డుని క్రమం తప్పకుండా ఉపయోగించేలా ప్రజా చైతన్య ప్రచారం కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రేషన్ కార్డ్ ఎక్కువ కాలం వినియోగించకపోతే వచ్చే పరిణామాలు కూడా వెల్లడిస్తారు. ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ పాలసీ ప్రభావాన్ని అంచనా వేస్తూ అవసరమైన అడ్జెస్ట్మ్నెట్ చేయడానికి లెక్కలు నిర్వహిస్తారు.
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.