Ration Card : రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరలకే సరుకులు.. అయితే కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు ఇందులో చేర్చి ఇంటికి సరిపడా సరుకులు అందిస్తుంది. కొత్త సభ్యుల వివరాలు ఎందుకు ఎలాగైతే అవకాశం ఇస్తారో ఇంటిలో ఏ సభ్యుడైన మరణిస్తే వారి వివరాలు కూడా తొలగిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు సక్రమంగా జరగడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కుటుంబంలో లేని వారి వివరాలను తొలగించేందుకు సరికొత్త నిర్ణయం రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో ఉంటారు. దీంతో ప్రతి రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ఒకేసారి రేషన్ షాప్ కి వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఉన్నవారు రేషన్ షాప్ కొచ్చి ఫింగర్ ప్రింట్ వేసి సరుకులు తీసుకొచ్చేవారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి బియ్యం తీసుకునేవారు కాగా.. కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వారి పేర్లు మాత్రం అలాగే ఉండిపోయాయి.
వీరి పేరుతో కూడా సరుకులు తీసుకుంటున్నారు. అధికారులకు చనిపోయిన వారి సమాచారం ఇచ్చి వారి పేర్లను తొలగించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఈ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. అయితే దూర ప్రాంతాల్లో ఉన్న వారి గురించి ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. వారిపై క్లారిటీ ఇచ్చాకే ఈ నూతన ప్రక్రియ ప్రారంభించాలి అని కోరుతున్నారు. ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయం తెలుసుకునేందుకు రేషన్ కార్డుదారులంతా రేషన్ షాప్ కొచ్చి నో యువర్ కస్టమర్ ఈ ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.
అయితే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 80 వేలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించారు. మరి ఇప్పుడు పాత రేషన్ కార్డు దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా.. లేక మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్తారా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి లేదా రేషన్ కార్డు కలెక్షన్ కోసం మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలా లేదా మాన్యువల్ గా ఏదైనా ఫామ్ ని రూపొందిస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.