Realme 9i 5G launched low price of cost
Realme 9i 5G ; ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. కొందరైతే రెండు ఫోన్లను కూడా మెంటైన్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని అన్ని పనులను స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, షాపింగ్, కరెంట్ బిల్ పే చేయడం ఇలా ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేస్తున్నారు. అందుకనే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా స్మార్ట్ ఫోన్లను తక్కువ కాస్ట్ లోకి అందిస్తున్నారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.
దీని ద్వారా ఇండియాలో తన స్మార్ట్ ఫోన్ మార్కెట్ను మరింతగా విస్తరించే అవకాశం ఉంది. రియల్ మీ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తాజాగా రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్ మీ 9 సిరీస్ లో వచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ ఇండియాలో కొత్త రియల్ మీ టెక్ లైఫ్ బర్డ్స్ T TWS ఇయర్ బర్డ్స్ ను సైతం విడుదల చేసింది. కొత్త రియల్ మీ 9i 5జి మీడియా టెక్ డైమండ్ సిటీ 810 ఐదు చిప్సెట్ తో పనిచేస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు ఇచ్చే భారీ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Realme 9i 5G launched low price of cost
స్మార్ట్ ఫోన్ డైనమిక్ రామ్ ఎక్స్పెన్షన్ టెక్నాలజీ తో పనిచేస్తుంది. రియల్ మీ 9i 5 జి ఇండియాలో ఆగస్టు 24 నుంచి ఫ్లిప్ కార్ట్ లో మరియు రియల్ మీ ఆన్ లైన్ స్టోర్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు 4GB+64GB మరియు6GB+128GB వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ల ద్వారా వరుసగా 14,999 మరియు 15,999, లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లు ఐసిఐసిఐ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లావాదేవీలపై వేయి రూపాయలను తగ్గింపు పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ లలో లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.