Rats : ఎక్స్పరి అయిపోయిన డోలో టాబ్లెట్లతో ఇంట్లో ఉన్న ఎలకల్ని తరిమికొట్టండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rats : ఎక్స్పరి అయిపోయిన డోలో టాబ్లెట్లతో ఇంట్లో ఉన్న ఎలకల్ని తరిమికొట్టండి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 April 2023,7:00 am

Rats : ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటే మనకు అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే అవి వస్తువులను పాడు చేయడమే కాకుండా అనేక రకాల రోగాలకు కారణం అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఎలుకలు తిరిగే ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది. ఇలా ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటే వాటికి తోడుగా బొద్దింకలు చీమలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లోకి చేరుతాయి. అవి ప్రతి వస్తువును పాడు చేయడానికి చూస్తాయి. ముఖ్యంగా వంటగది వాటి సామ్రాజ్యాల విహరిస్తూ ఉంటాయి. దాంతో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలుకలను సింపుల్గా ఎలా తరిమి కొట్టాలో కొన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకోబోతున్నాం.

Repel houseflies with expired Dolo tablets

Repel houseflies with expired Dolo tablets

కాబట్టి ఈ రెమిడి యూస్ చేసినట్లయితే ఎలుకలు మీ ఇంట్లోకి రమ్మన్న రావు ఒకవేళ వచ్చిన చాలా తొందరగా పోగొట్టొచ్చు. కాబట్టి వీడియో అయితే ఈ ఎలుకలు చూడ్డానికి అమాయకంగా చిన్నగా బాగానే ఉంటాయి. ఇవి చేసే పనులకు ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల తో ఎలకలను తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన చిట్కా ఏంటంటే పెప్పర్ మెంట్ ఆయిల్ ఇది చాలా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది. దీనిని చిన్నచిన్న కాటన్ బాల్స్ కి స్ప్రే చేసి ఎలుకలు ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ప్రదేశంలో పెట్టినట్లయితే ఎలకలు పారిపోతాయి. ఇక ఉల్లిపాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కూడా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎలుకలకు ఈ స్మెల్ పడదు కావున ఎలుకలు ఇంట్లో

Curious Kids: where did rats first come from?

నుంచి వెళ్లిపోతాయి. అలాగే వెల్లుల్లిని సన్నగా తరిగేసి నీటిలో కలిపి ఎలుకలు ఎక్కడెక్కడ పంచరిస్తున్నాయో ప్రాంతాల్లో స్ప్రే చేస్తే రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉండండి. అలాగే ముఖ్యమైన రెమెడీ మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోయిన అన్నంలో ఎక్స్పరి అయిన డోలో టాబ్లెట్లను తీసుకొని వాటిని పొడిలా చేసి ఆ అన్నంలో కలిపి మళ్లీ చిన్న చిన్న ఉండాలా చేసి ఎలుకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అక్కడ వాటిని పెట్టండి. చాలా చక్కగా ఎలకలు వచ్చి తినిఅక్కడే చనిపోతాయి. ఇది చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెమెడీ ఉపయోగించినప్పుడు వాటికి నీళ్లు దొరక్కుండా చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు అందుబాటులో ఉంటే మనం చేసిన రెమెడీ అంత వేస్ట్ అయిపోతుంది

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది