
#image_title
Samsung Galaxy M17 5G | శాంసంగ్ ఇండియాలో తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5G ని అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రాబోతోన్న ఈ ఫోన్ ముఖ్యంగా “నో షేక్ కెమెరా” ఫీచర్‌తో ఆకట్టుకుంటోంది. ధర పరంగా కూడా ఈ ఫోన్ చాలా కాంపిటేటివ్‌గా ఉండడం విశేషం.
#image_title
మూడు వేరియంట్లు – షురూ ధర రూ.12,499
Galaxy M17 5G ఫోన్‌ను శాంసంగ్ మూడు వేరియంట్లలో అందిస్తోంది:
4GB RAM + 128GB స్టోరేజ్ – ₹12,499
6GB RAM + 128GB స్టోరేజ్ – ₹13,999
8GB RAM + 128GB స్టోరేజ్ – ₹15,499
ఈ ఫోన్ అక్టోబర్ 13 నుంచి Amazon మరియు Samsung India అధికారిక వెబ్‌సైట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.
డిజైన్ & డిస్‌ప్లే
Galaxy M17 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 7.5mm మందంతో నాజూకుగా ఉండేలా డిజైన్ చేశారు.
6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ – ఎండలోనూ స్పష్టంగా కనపడుతుంది
గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ – డ్యామేజ్‌కి రక్షణ
ప్రాసెసర్ & పనితీరు
ఈ ఫోన్ శాంసంగ్ సొంత Exynos 1330 (6nm) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
5G కనెక్టివిటీతో వేగవంతమైన పనితీరు
8GB వరకు RAM
128GB ఇంటర్నల్ స్టోరేజ్ (ఎక్స్‌పాండబుల్)
కెమెరా ఫీచర్లలో నో షేక్ కెమెరా ప్రధాన హైలైట్:
50MP OIS ప్రధాన కెమెరా – ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
13MP ఫ్రంట్ కెమెరా – AI ఫీచర్లు, శాంసంగ్ ఫిల్టర్లు
బ్యాటరీ & ఇతర ఫీచర్లు
5000mAh బ్యాటరీ – లాంగ్ లాస్టింగ్
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
IP54 రేటింగ్ – నీటి తుంపరలు, ధూళి నుంచి రక్షణ
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.