Home » News » Sccl Notification 2024
News

SCCL Job : నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 2, 2024, 3:00 pm
Advertisement

SCCL Job : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి సింగరేణి కొలియరీస్ కంపెనీ SCCL నుండి 272 పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Advertisement

SCCL Job : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి The Singareni Collieries company limited ( SCCL ) నుండి విడుదల కావడం జరిగింది.

SCCL Job ఖాళీలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 272 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

SCCL Job వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయస్సు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు , OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

SCCL Job విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు 10+2/Diploma/BE,BTECH/Any Degree విద్యార్హత కలిగి ఉండాలి.

Advertisement

SCCL Job  :  జీతం…

ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి నెలకు 45 వేల రూపాయలు జీతం ప్రతినెల చెల్లించబడుతుంది.

SCCL Job : రుసుము..

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు.

Advertisement

ముఖ్యమైన తేదీలు. ..

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు మర్చి 1 నుండి మర్చి 18 వరకు అప్లై చేసుకోగలరు. ఆ తర్వాత గడువు ముగుస్తుంది.

పరీక్ష విధానం…

అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఆఫ్ లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వ సంస్థ పరీక్షలు నిర్వహిస్తారు.

Advertisement

ఎలా అప్లై చేయాలి…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి