SECL 1425 Vacancies : ఎలాంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు…1425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!
ప్రధానాంశాలు:
SECL 1425 Vacancies : ఎలాంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు...1425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!
SECL 1425 Vacancies : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి South eastern coalfields limited ( SECL ) నుండి 1425 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి సౌత్ ఈస్ట్రన్ కోయిల్ ఫీల్స్ లిమిటెడ్ ( SECL ) విడుదల చేయడం జరిగింది.
SECL 1425 Vacancies : ఖాళీలు..
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1425 పోస్టులను భర్తీ చేసేందుకు అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
SECL 1425 Vacancies : వయస్సు…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST లకు 5 సంవత్సరాలు OBC లకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
SECL 1425 Vacancies : విద్యార్హత….
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు Diploma/ any degree విద్యార్హతను కలిగి ఉండాలి.
SECL 1425 Vacancies : జీతం…
ఈ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 20 వేల రూపాయల జీతం ప్రతినెల ఇవ్వబడుతుంది.
రుసుము…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు SC , ST లకు ఎలాంటి ఫీజు లేదు కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
SECL 1425 Vacancies : ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 27వ తేదీ లోపు అప్లై చేసుకోగలరు.
SECL 1425 Vacancies : పరీక్ష విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
SECL 1425 Vacancies : ఎలా అప్లై చేయాలి…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.