Kodali Nani : రజనీకాంత్ నీ తెచ్చి గేమ్ ఆడుతున్నాడు.. జనసైనికులు జాగ్రత్త చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : రజనీకాంత్ నీ తెచ్చి గేమ్ ఆడుతున్నాడు.. జనసైనికులు జాగ్రత్త చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :1 May 2023,12:00 pm

Kodali Nani : మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. సూపర్ స్టార్ రజినీకాంత్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ… కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కుని.. ఆయన్ని అధికారంలో నుంచి దించి.. పార్టీ నుండి మెడ పట్టుకుని బయటకు ఏంటి మనోవేదనకు గురి చేసి.. వంద సంవత్సరాలు బతకాల్సిన ఎన్టీఆర్ నీ 74 సంవత్సరాలకే పైకి పంపించాడు చంద్రబాబు. అటువంటి… నీచుడు..

See How Kodali Nani Scolds Super Star Rajinikanth

See How Kodali Nani Scolds Super Star Rajinikanth

నికృష్టుడు 420 గాడు ఆయన చంద్రబాబుకి.. మద్దతు తెలిపిన అగ్ర హీరో నీచమైన వ్యక్తి రజనీకాంత్. అప్పట్లో రామారావుని అధికారంలో నుంచి దించడంలో రజనీకాంత్ కూడా కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో కూడా చంద్రబాబుకి మద్దతు తెలపడం జరిగింది. అటువంటి రజనీకాంత్ మళ్లీ ఇప్పుడు వచ్చి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నమ్మించడం జరిగింది. పాపం బాబు ట్రాప్ లో పడ్డ పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని..

See How Kodali Nani Scolds Super Star Rajinikanth

See How Kodali Nani Scolds Super Star Rajinikanth

చంద్రబాబుతో కలిసి పోతానని కాస్త కూస్తో బహిరంగంగానే… చెప్పేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో పవన్ నీ బ్రేక్ కొట్టి… పక్క రాష్ట్రం నుండి రజనీకాంత్ ని రప్పించి… తనకి ఇతర రాష్ట్రాల నుండి కూడా సినీ గ్లామర్ ఉందని నిరూపించుకుని… కొన్ని సీట్ లకే జనసేనని పరిమితం చేసే విధంగా చంద్రబాబు స్కెచ్ వేశారని కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి చంద్రబాబుని నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ముందుకెళ్తే కుక్క తోక పట్టుకుని గోదారి ఇదినట్టే అని కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది