
#image_title
Health Tips | ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం సాధారణంగా చూస్తున్నాం. ఈ మిశ్రమంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్మకం. అయితే ఇది అందరికీ అనుకూలం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
ఇవి తెలుసుకోండి..
ఈ మిశ్రమం తీసుకోవడంవల్ల ప్రయోజనాలకన్నా కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ఆమ్లత (Acidity) ఉన్నవారికి జాగ్రత్త . వీటి మిశ్రమం కొన్ని మందికి చేదుగా అనిపించవచ్చు. ఇది కడుపులో ఆమ్లతను మరింత పెంచి, అసిడిటీ సమస్యను పెంచే అవకాశం ఉంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల అల్సర్ సమస్య తీవ్రతరం కావచ్చు . నిమ్మకాయలోని ఆమ్ల పదార్థాలు అల్సర్‌ను పెంచుతాయి. తేనె వేడి నీటిలో కలిస్తే ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ , మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ పెరగడానికి కారణమవుతుంది. ఇది రాళ్ల సమస్యను పెంచే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని నివారించాలి. నిత్యం తేనె-నిమ్మకాయ గోరువెచ్చని నీరు తాగడం వల్ల దంతాల ఎనామెల్ బలహీనపడుతుంది. దీని వల్ల దంతక్షయం, దంత సున్నితత్వం వంటి సమస్యలు రావచ్చు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.