Home » Business » Smart Tvs Do You Know This Discounts On Smart Tv
Business

Smart TVs : స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్స్ చూసేయండి..

Authored By
mallesh
The Telugu News | Updated on: February 8, 2022 9:51 am
Advertisement

Smart TVs : ప్రజెంట్ టైమ్స్ లో పాత కాలం నాటి టీవీలను చూడటానికి జనాలు పెద్దగా ఇష్టపడటం లేదు. పాత టీవీలను పక్కన పెట్టేసి స్మార్ట్ టీవీలను తీసేసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం అందులో ఉండే ఫీచర్స్. అలా స్మార్ట్ టీవీలు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. పలు స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ లో భాగంగా పలు స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్ లను ఇవ్వనున్నారు. ఈ సేల్ ఈ నెల 6 నుంచి ప్రారంభం కాగా, 10 వరకు ఉంటుంది.

Advertisement

వన్‌ప్లస్‌ వై సిరీస్‌ 31 ఇంచెస్‌ టీవీ ఆఫర్‌లో భాగంగా రూ. 16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీతో రూపొందించారు. సేల్‌లో భాగంగా ఈ టీవీకి 17 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.త్రీ బై ఫైవ్ రియల్ మీ 8 సెంటి మీటర్లు.. మోడల్ టీవీ.. 32 ఇంచెస్‌ టీవీ.. దీని ఫీచర్స్ బాగుంటారు. సేల్‌లో భాగంగా ఇది 11 శాతం డిస్కౌంట్‌ కు వస్తుంది. 24 వాట్స్‌ అవుట్‌పుట్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ టీవీ సొంతం. కాగా, దీని ప్రైస్..రూ. 15,999 . అత్యంత తక్కువ ప్రైస్ కే అందుబాటులో ఉన్న మరో టీవీ కొడాక్‌ 60 సెంటి మీటర్స్.

do you know this discounts on smart tv

Advertisement

Smart TVs  : బెస్ట్ టీవీస్ ఇవే..

ఈ 24 ఇంచెస్‌ టీవీ ధర 32 శాతం తగ్గింపు ధరతో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20 వాట్స్‌ స్పీకర్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. ఇక ఈ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.6,000 తగ్గింపు కూడా ఇవ్వనున్నారు. ఫైవ్ బై ఫైవ్ సామ్ సంగ్ సామ్‌సంగ్‌ 80 సెంటి మీటర్స్ స్మార్ట్‌ టీవీ రూ. 16,999కి అవెయిలబులిటీలో ఉంది. ఈ టీవీపై 25 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇందులో 20 వాట్స్‌ స్పీకర్‌ ఉంటుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి