Categories: ExclusiveNewsTrending

Good News : మహిళలకు గుడ్‌న్యూస్.. రెండో కాన్పుకు కూడా కేంద్రం నుంచి డబ్బులు?

Pmmvy Scheme : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. పేదల కోసం చాలా పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, మహిళలకు ఇలా అనేక రకాలైన కేటగిరీల వారికి పథకాలతో చేయూతను అందిస్తున్నది. మహిళల కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం మాతృ వందన యోజన స్కీం (PMMVY) అమలు చేస్తున్న విషయం తెలిసింది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు మొదటి కాన్పునకు మాత్రమే కేంద్రం నుంచి డబ్బులు వచ్చేవి. కానీ ప్రస్తుతం రెండో కాన్పునకు సైతం సాయం అందించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఈ స్కీం వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు భర్తకు సంబంధించిన ఆధార్ వివరాలను తీసుకుని ఈ స్కీంను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక మీదట కొన్ని మార్పులు చేస్తుందని కూడా సమాచారం. మారుస్తున్న నిబంధనల ప్రకారం సైతం మహిళలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పొచ్చు. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం కేంద్రం ఈ డిసెషన్ తీసుకున్నట్టు టాక్.ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదికి సుమారు 51 లక్షల మంది లబ్ధిపొందే చాన్స్ ఉంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని అందించనుంది కేంద్రం.

Good News in center scheme for womens

Good News : మూడు విడతలుగా సాయం..

మొదటి విడలతో వెయ్యి రూపాయలు, రెండో విడతలో రెండు వేలు, మూడో విడతలో రెండు వేలు అందించే చాన్స్ ఉంది. ఈ స్కీం గురించిన పూర్తి వివరాలకు దగ్గరలోకి ఆశవర్కర్ ను సంప్రదించండి. ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర, రాష్ట్ర) చేసే వారికి ఈ స్కీం వర్తించదన్న విషయం తెలిసిందే. ఇక రెండో కాన్పుకు సాయం విషయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీం గురించి తెలియక చాలా మంది దీనిని మిస్ అవుతున్నారు. గ్రామాల్లో అయితే దీని గురించి పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

7 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

8 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

8 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

10 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

11 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

12 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

13 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

13 hours ago