AP Panchayat Elections : ట్రెండ్ మారింది బాస్.. ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్?

AP Panchayat Elections : ఎక్కడైనా సరే.. ఎన్నికలు అంటేనే హడావుడి ఎక్కువగా ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు, ప్రచారాలు, ఎన్నికల హామీలు, మద్యం, డబ్బులు వరదలై పారడం.. ఇలా ఎన్నికలు అంటేనే ఇవన్నీ తెగ సందడి చేస్తాయి. ఏ ఊళ్లో అయినా ఎన్నికలు ఉంటే.. అవి ముగిసే వరకు ఆ ఊళ్లో పెద్ద జాతరే జరుగుతుంది.

social media campaign plays key role in ap panchayat elections

అయితే.. ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారం కోసం ఒకే పద్ధతిని అవలంభించేవారు. మామూలుగా ఇంటింటికి తిరిగి..  ప్రచారం చేయడం.. పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, మరీ అడ్వాన్స్ డ్ అంటే ఫోన్ చేసి ఓటేయాలంటూ కోరడం లాంటివి చేసేవారు.

కానీ.. తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ట్రెండ్ మారింది బాస్.. ఇప్పుడంతా సోషల్ మీడియానే అంటూ సరికొత్త పద్ధతిలో ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఇప్పటికే ఏపీలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు విడతల ఎన్నికలకు అభ్యర్థులు సోషల్ మీడియానే ఉపయోగించుకున్నారట. కొందరు అభ్యర్థులు కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రచారం చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయట.

ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల యుగం. ఎక్కడ చూసినా.. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్. జనాలు ఎక్కువగా వీటితోనే గడుపుతుండటంతో వీటినే తమ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారు.

AP Panchayat Elections : స్మార్ట్ ఫార్ములా సక్సెస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పాత్ర అద్భుతం

అయితే.. పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించి సక్సెస్ అయ్యేలా చేయడంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే..  కరోనా కారణంగా దాదాపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. అందరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి.. అక్కడే పని చేస్తుండటం, ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో చాలామంది సాఫ్ట్ వేర్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక.. తమ ప్రచారాస్త్రాలుగా తమకు తెలిసిన సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వీళ్లను చూసి.. మిగితా అభ్యర్థులు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసి సక్సెస్ అవుతున్నారు.

Share

Recent Posts

Rare Trigrahi Raja Yoga : అరుదైన త్రిగ్రహి రాజయోగం ..ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

Rare Trigrahi Raja Yoga : వేద జ్యోతిష్య‌ శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత…

1 minute ago

Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

Rajiv yuva Vikasam  : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్…

9 hours ago

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,…

10 hours ago

Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు

Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన "భూభారతి" చట్టానికి ప్రజల…

11 hours ago

Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..?

Mangoes :  వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్‌ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…

13 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ దరఖాస్తుదారులకు పండగలాంటి వార్త

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…

14 hours ago

Pushkarini : ఏపీలో పుష్కరిణిలో స్నానం చేస్తే.. గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం

Pushkarini : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని ములభాగల్ ప్రాంతంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పాద…

15 hours ago

Today Gold Rate : తగ్గిన బంగారం ధర .. ధరలెలా ఉన్నాయంటే?

Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం…

16 hours ago