Sri Reddy : శ్రీరెడ్డి తెలుసు కదా. ప్రత్యేకంగా తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనేంటో.. తన టార్గెట్ ఎవరో కూడా తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్కరినీ వదల్లేదు. మెగాస్టార్, పవర్ స్టార్ అనే బేధం లేదు. ఎదుటివారు ఎవరైనా సరే.. శ్రీరెడ్డి వాళ్లను ఏకిపారేస్తుంది. అదే తన నైజం. సినీ ఇండస్ట్రీ మొత్తం తనను వాడుక దొబ్బారని సోషల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడ్చే శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో చేసింది.
అదొక డబ్ ష్మాష్ వీడియో. దాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రోజూ నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం శ్రీరెడ్డి. అదే రొటీన్. నీకు సోకు ఎక్కువైంది. నువ్వు అతిలోక సుందరి అనే ఫీలింగ్. నువ్వు అందాలు ఆరబోస్తున్నా చూడలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఇంగ్లీష్ యాక్సెంట్ లో టపటపా మాట్లాడుతున్నట్టు శ్రీరెడ్డి వీడియో ఉంది.
అది డబ్ ష్మాష్. ఆ పనిలో పడి ఎద అందాలు మొత్తం చూపించేసింది. ఎద మొత్తం కనిపించేలా తెగ ప్రయత్నాలు చేసింది శ్రీరెడ్డి. క్లీవేజ్ షో బాగుంది కానీ.. అవేంటి అంత లావు ఉన్నాయి. అసలు నువ్వు ఆడదానివేనా? ఏంటి ఆ చూపించడం. నీకు అసలు ఏదీ లేనట్టుగా ఉంది. కొంచెం కూడా ఏం అనిపించదా? నీ గ్లామర్ షో చూసి తట్టుకోలేకపోతున్నాం తల్లీ.. అంటూ తన వీడియోపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు జనాలు. ఏదైతేనేం.. ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.