Sridevi : భ‌ర్తని సిగ‌రెట్ మాన్పించ‌డం కోసం శ్రీదేవి తాను అంత రిస్క్ తీసుకుందా..!

Authored By Sam C | The Telugu News | Published on: October 27, 2022, 11:40 am

Sridevi : శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న అంద‌చందాల‌తో తెగ ర‌చ్చ చేస్తుంది. జాన్వీ క‌పూర్ న‌టించిన మిలి చిత్రం న‌వంబర్ 4న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న అంద‌చందాలు ఆర‌బోయ‌డ‌మే కాకుండా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తుంది. తాజాగా త‌న తండ్రి సిగ‌రెట్ విషయంకి సంబంధించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది జాన్వీ. తాము సిగ‌రెట్ మాన్పించ‌డానికి ఎంతో ప్ర‌యత్నించామ‌ని, మా వ‌ల్ల కాక‌పోవ‌డంతో అమ్మ నాన్ వెజ్ మానేసింది. డాక్ట‌ర్స్ అమ్మని నాన్‌వెజ్ తిన‌మ‌ని చెప్పిన కూడా నాన్న సిగ‌రెట్ మానేస్తేనే తింటా అని మొండికేసింది.

అలా నాలుగేళ్ల త‌ర్వాత మానేశాడ‌ని పేర్కొంది జాన్వీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది జాన్వికపూర్ అందంలో… నటనలో శ్రీదేవికి ఏమాత్రం తీసుపోకుండా పేరు నిలబెడుతుంది. అయితే ఆమె టాలెంట్ ను ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంది బ్యూటీ. హాట్ హాట్ అందాలు చూపిస్తూ కుర్ర కారును రెచ్చగొడుతుంది. ఆమె ఎద అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరేమో అన్నట్టు ఉంటుంది జాన్వీ కపూర్. అందంలోనూ నటనలోనూ అమ్మని మించిపోయే గుణాలు అమ్మడుకు చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మిల్లీ అనే సినిమాలో నటించింది బ్యూటీ . ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ అవుతున్న సందర్భంగా.. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది.

Sridevi take such a risk to make her husband quit smoking

Sridevi take such a risk to make her husband quit smoking

Sridevi : అలా మాన్పించారు..

తన తల్లి చివరి కోరిక గురించి చెప్పి అభిమానులకు పెద్ద ఝ‌ట‌క్ ఇచ్చింది. మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న కళలను నేను నిజం చేస్తాను అంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ శ్రీదేవి కూతురిని ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేశాడు . త్వరలో శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ చిట్టి చెల్లెలే. ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా తన తల్లి చివరి కోరిక తీర్చడం కోసం ట్రై చేస్తుందట జాన్వీ కపూర్.

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp