Home » Exclusive » Star Director Has Secret Relati0nship With Fade Out Heroine
Exclusive

Star Director : ఆ హీరోయిన్ తో స్టార్ డైరెక్టర్ రిలేషన్ షిప్.. చాలా సీక్రెట్ గా మెయిన్ టెన్ చేస్తున్నాడట

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 6, 2023 6:21 pm
Advertisement

Star Director : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నిజానికి.. కమిట్ మెంట్స్ అనేవి అన్ని రంగాల్లో ఉంటాయి కానీ.. సినిమా ఇండస్ట్రీ తెరిచిన పుస్తకం కాబట్టి అందరి చూపు ఇండస్ట్రీ మీదనే ఉంటుంది. హీరోలు, హీరోయిన్ల మధ్యనే కాదు.. దర్శకనిర్మాతలు, హీరోయిన్ల మధ్య కూడా రిలేషన్ షిప్ ఉంటుంది. హీరోయిన్లు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే అది పూర్తిగా డైరెక్టర్ మీదనే ఆధారపడి ఉంటుంది. దాన్నే అవకాశంగా తీసుకొని డైరెక్టర్లు హీరోయిన్ల దగ్గర కమిట్ మెంట్స్ అడుగుతుంటారు.ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ఆమెతో కలిసి తిరగడం,

Advertisement

star director has secret relati0nship with fade out heroine

అందుకే.. హీరోల కంటే కూడా దర్శకులతో హీరోయిన్లు ఎక్కువగా టచ్ లో ఉంటారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ డైరెక్టర్ ఓ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడట. తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కానీ.. ఇప్పుడు కాదు. ఇప్పుడు తను ఫేడవుట్ అయిన హీరోయిన్. వాళ్ల ఎఫైర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆ డైరెక్టర్ కు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ హీరోయిన్ మోజులో పడ్డాడు అనే టాక్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ఆ డైరెక్టర్ కూడా మామూలు వ్యక్తి కాదు. తన కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నాయి. కానీ.. ఫేడ్ అవుట్ అయిపోయిన ఆ హీరోయిన్ వెంట పడుతున్నాడట.

Advertisement

Star Director : ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?

పార్టీల్లో ఎంజాయ్ చేయడం అన్నీ జరుగుతున్నాయట. పబ్బుల్లో వీళ్లిద్దరినీ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఆ హీరోయిన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ఇదివరకు నటించినా తనకు అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తనకు అవకాశాలు లేక ఇలా చేస్తోంది అంటున్నారు. తనకు రిలేషన్ షిప్ ఉన్న ఆ డైరెక్టర్ తో ఒక్క సినిమా కూడా చేయని ఆ హీరోయిన్.. అతడితో ఎలా బంధం ఏర్పరుచుకుంది.. అంటూ నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. ఏది ఏమైనా.. ఇద్దరి వ్యవహారం చాలా దూరమే వెళ్లిపోయిందట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి