Categories: News

Surprising Benefits Tea : ఈ టీ ని తాగారంటే… జీవితంలో గుండెపోటు రానే రాదట…?

Surprising Benefits Tea  : ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేవగానే హృదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు టీ తాగండి తమ రోజున ప్రారంబించరు.తమ రోజువారి జీవితంలో టీ కి ముఖ్య పాత్రను ఇస్తారు. చాలా ఉంది కూడా ప్రతిరోజు టీవీ రెండు లేదా మూడుసార్లు తాగుతూ ఉంటారు.మరి కొన్ని టీ లు ఆరోగ్యానికి హానికరం అయితే,కానీ, ఈ టీ మాత్రము ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు వైద్యులు. టీ తాగితే గుండె జబ్బులను నయం చేయడమే కాకుండా, మానసిక రుగ్మతలను తొలగిస్తాయి. కొత్త ఉత్తేజం కలిగిస్తుందని పని పరిశోధనలో తెలియజేశారు. దీని అతిగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే విషయం కూడా నిపుణులు పేర్కొంటున్నారు. మరియు టీ కి బదులు” బ్లాక్ టీ “తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా…

Surprising Benefits Tea : ఈ టీ ని తాగారంటే… జీవితంలో గుండెపోటు రానే రాదట…?

Surprising Benefits Tea బ్లాక్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

బ్లాక్ టీ లో లభించే కొన్ని ఫ్లేవర్ నాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో క్రియాశీలపాత్రను పోషిస్తుంది. టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పూర్తిగా తగ్గుతాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. బ్లాక్ టీ ని ప్రతిరోజూ ఉదయం సేవిస్తే జీర్ణ క్రియ సమస్యలు కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా, పొట్ట ఉబ్బరం,మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. కోంతమందికి బ్లాక్ టీ తాగితే రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ టీ ని తాగితే కొంతమందికి శరీర బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది. బరువు తగ్గుతారు. ఇప్పటికే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎలాంటి చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగితే చాలా మంచిది. పాలతో చేసిన ఆంటీలతో పోలిస్తే బ్లాక్ టీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవు.

బ్లాక్ టీ లో గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బ్లాక్ టీలో నిర్దిష్టమైన గట్ మైక్రో బయో ఉంటుంది. జిర్ణ క్రియ కు శరీర ఆరోగ్యానికి గట్ మైక్రోబయో కీలకంగా ఉంటుంది. ఇది పోషకాలా శోషణలోనూ, జీవక్రియలోనూ సహాయపడుతుంది. తద్వారా, శరీరంలో కొవ్వు కలిగించడంలోనూ, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ లో ఉండే ప్లేవనాయిడ్స్ లో యాంటీ ఇన్ఫలమేటరి లక్షణాలు ఉంటాయి.ఇవి శరీరంలో ట్రై గ్లిజరైడ్స్ Allowance తగ్గించడం,శరీరంలో గ్లిజరైడ్స్ కాయలను తగ్గించటం. కొవ్వులను తగ్గించడం ద్వారా ఉబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు. శరీరంలో ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగ్గించుటకు బ్లాక్ టీ ని తీసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

2 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

3 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

5 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

7 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

9 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

11 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

12 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

13 hours ago